Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


హౌసింగ్ లోన్స్: గ్రామీణ,గ్రామీణ పట్టణ, పట్టణ మరియు మెట్రో వంటి ఏ ప్రాంతంలో
వేతన వర్గం
  • పెన్షన్ సౌకర్యం కూడిన వేతన వర్గం
    తిరిగి చెల్లించే వ్యవధి విషయంలో విరమన తేదీ దాటిన యెడల జీవిత భాగస్వామి / కుటుంబ Pensioner సహ obligant గా ఉండాలి.
  • పెన్షన్ సదుపాయం లేని వేతన వర్గం వారు పదవి విరమన రోజుకి రుణ చెల్లింపు పూర్తి చేయాలి.
  • ఆదాయ ప్రమాణ పత్రం - సాలరి సర్టిఫికేట్లు, employer జారీ చేసిన ఫారం 16, ఐటి రిటర్న్స్/ అసెస్మెంట్ ఆర్డర్స్. జీతం క్రెడిట్ అయ్యే ఖాతా యొక్క అక్కౌంట్ స్టేట్మెంట్
వ్యవసాయదారులు, వ్యాపారం & స్వయం ఉపాధి వ్యక్తులు
  • అర్హులైన నిపుణులు,స్వయం ఉపాధి మరియు వ్యవసాయం / వ్యాపార / పరిశ్రమ / అద్దెలు నుండి నిర్దిస్ట ఆదాయం కలిగిన వ్యక్తులు కోసం.
  • ఆదాయపు పన్ను రిటర్న్లు ద్వారా ప్రతిబింబించిన గత మూడు సంవత్సరాల నెలసరి సగటు ఆదాయం ఆధారంగా రుణ మొత్తం నిర్ణయించబడుతుంది.
  • నిపుణులు మరియు స్వీయ ఉపాధి వర్గాల కోసం ఆదాయ ప్రమాణ పత్రం - చార్టెర్డ్ అకౌంటెంట్ దృవీకరించిన గత 3 సంవత్సరాల ఆదాయ పన్ను రిటర్న్స్, అసెస్మెంట్ ఆర్డర్లు బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్.
  • వ్యవసాయదారులు ఆదాయ ప్రమాణం - సంబందిత రెవిన్యూ అధికారి జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్.
కొనుగోలు విషయంలో అవసరమైన పత్రాలు
  • విక్రేత మరియు కొనుగోలుదారు మధ్య అమ్మకపు ఒప్పందం.
  • విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క పేరు మరియు చిరునామా.
  • టైటిల్ లింక్ పత్రాలు పన్ను రసీదులు తో పాటు విక్రేత స్వాధీనం లో ఆస్తి ప్రతులు నకలు
  • బిల్డర్ / వ్యాపారికి చేసిన చెల్లింపులుకు సంబందించిన ఒరిజినల్ రశీదులు.
  • approved plan కాపీ.
  • ఫ్లాట్/ హౌస్ యొక్క ప్రస్తుత విలువ, స్థితి మరియు లైఫ్ గురించి సంబందిత ఇంజనీర్ నుండి ఆమోదించిన సర్టిఫికెట్.
  • లే అవుట్ అప్రూవల్
నిర్మాణం సందర్భంలో అవసరమైన పత్రాలు
  • approved plan కాపీ.
  • నిర్మాణం యొక్క వివరణాత్మక అంచనా.
  • సైట్ యొక్క ఒరిజినల్ టైటిల్ డీడ్స్.
  • సైట్ యజమాని మరియు బిల్డర్ మధ్య డెవలప్మెంట్ ఒప్పందం.
  • హౌసింగ్ బోర్డు జారీ చేసిన ఫ్లాట్/ఇంటి అలాట్మెంట్ లెటర్.
  • NIL Encumbrance సర్టిఫికెట్.
  • శాంక్షనింగ్ అధికారి /లీగల్ సలహాదారు నిర్దేశించిన ఇతర పత్రాలు
రుసుములులు
  • ప్రాసెసింగ్ ఛార్జీలు:
    రుణ మొత్తంలో 0.50% + వర్తించే పన్ను గరిష్ట రూ.10000/- లోబడి
  • ఫ్లోటింగ్ వడ్డీ రేటు కోసం ముందస్తు చెల్లింపు ఛార్జీలు:
    ఫ్లోటింగ్ రేటు రుణాలకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు
  • పరిపాలనా రుసుములు:
    రూ.10.00 లక్షలు వరకు రుణాలకు :రూ.100/-.ప్రతి త్రైమాసికానికి.
    10 లక్షలు పైన 15 లక్షల వరకు రుణాలకు: రూ.150/- ప్రతి త్రైమాసికానికి
    15.00 లక్షలు పైన రుణాలకు: రూ.250/-ప్రతి త్రైమాసికానికి.
మునుపటి

chiclogo