 |
|
హౌసింగ్ లోన్స్: గ్రామీణ,గ్రామీణ పట్టణ, పట్టణ మరియు మెట్రో వంటి ప్రాంతంలో |
జనరల్ |
 |
- వయసు 21నుండి 65 సంవత్సరాలు.
- తిరిగి చెల్లించే కాలం గరిష్టంగా 30 సంవత్సరాలు.
- రుణ గడువు తేదీ నాటికి వయస్సు 75 సంవత్సరాలు మించకూడదు.
- వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులుతో సంయుక్తంగా
- ఇల్లు / ఫ్లాట్ నిర్మాణం లేదా కొనుగోలు కోసం.
- కనీస మార్జిన్
రూ .20 లక్షలు వరకు రుణాలకు 10%, రూ .20 లక్షలు నుండి 75 లక్షల వరకు రుణాలకు 20%,రూ.75 లక్షలు పైబడిన రుణాలకు 25%.
- తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా రుణ మొత్తానికి అర్హత
- ప్లాట్లు కొనుగోలు కోసం:
1. ప్లాట్లు పట్టణ మరియు మెట్రో ప్రాంతాలలో మున్సిపల్ / కార్పొరేషన్ పరిధుల్లోని నివాస ప్రాంతాల్లో నెలకొని వుండాలి.
25,000 / పట్టణ మరియు మెట్రో ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డ్ తదితర ప్రభుత్వ సంస్థలు ద్వారా అమ్మకమునకు పెట్టిన స్థలాల కొనుగోలుకు ఫైనాన్స్ చేయవచ్చు.
25,000 / ప్లాట్లు కొనుగోలు కోసం రుణం తీసుకున్న తేదీ నుండి గరిస్తంగా 12 నెలలు లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించబడింది. ఇది అనుసరించడంలో విఫలం అయినచో ఖాతాని గృహ రుణాల నుండి declassify చేయబడును మరియు వాణిజ్య రేటు ప్రకారం వడ్డీ వసూలు చేయబడుతుంది.
25,000 / రుణ అర్హత మొత్తం అంచనా ప్లాట్లు మరియు నిర్మాణానికి కలిసి తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా అంచనా వేయబడుతుంది.
- మరమ్మతు మరియు పునరద్ధరణ కోసం:
25,000 / ఆస్తి age 5 సంవత్సరాల వరకు - మాక్స్ రుణ Rs.10.00 లక్షలు
25,000 / 5 సంవత్సరాల పైన మరియు 25 సంవత్సరాల - మాక్స్ రుణ Rs.15.00 లక్షలు
|
|
వడ్డీ రేటు |
 |
|
|
హౌసింగ్ రుణాలు (జనరల్) మరియు AB హౌసింగ్ రుణాలు (ఎన్నారై) |
 |
|
స్లాబ్ |
LTV
|
కనీస మార్జిన్
|
వడ్డీ రేటు |
20 లక్షల వరకు |
90%
|
10%
|
బేస్ రేట్ |
20 లక్షల పైన మరియు 75 లక్షలకు |
80%
|
20%
|
బేస్ రేట్ |
75 లక్షల పైన |
75%
|
25%
|
బేస్ రేటు + 0.25% |
హోం రుణాలు మరమ్మతు / మార్పులు |
75%
|
25%
|
బేస్ రేటు + 1.00% |
|
|
|
హౌసింగ్ లోన్ కౌన్సిలర్లు నియామకం కోసం దరఖాస్తు |
హౌసింగ్ లోన్ కోసం చెక్లిస్ట్ |
తరువాత
|