Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి పిల్లల బ్యాంక్

ఎవరు తెరవగలరు

  • 18 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు (మైనర్లకు మాత్రమే)
  • 10 సంవత్సరాల పూర్తి చేసిన మైనర్స్, అంటే 10-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు వాల్లే లావాదేవీలు నిర్వహించడం కోసం వయస్సు ధృవీకరణ పత్రం సమర్పించి వారి పేర్లతో ఈ ఖాతాలను తెరవగలరు.
  • 10 సంవత్సరాల లోపు పిల్లలకు, సహజ సంరక్షకుడు ఖాతాను తెరిచి లావాదేవీలు నిర్వహించాలి.

డాల్

  • ఖాతా తెరిచే సమయములో, వారి పొదుపు సొమ్మును వెయ్యడానికి ఒక ఆకర్షణీయమైన డాల్ ప్రతి ఖాతాదారుకు ఉచితముగా ఇవ్వబడుతుంది.
  • డాల్ కి ఒక రహస్య తాళం కలిగి ఖాతా నిర్వహించే శాఖ వద్దనే అది తెరవబడగలదు.

కనీస బ్యాలెన్స్

రూ .100 / -


చెల్లించే వడ్డీ
4.00% pa wef, 03.05.2011.

ఖాతా జమలు

ఆంధ్రాబ్యాంక్ ఏ శాఖ నుంచైనా జమ చేయవచ్చు

ప్రీమియం

Rs.32 / - కిడ్ మరియు సంరక్షకునికి


మరిన్ని వివరాల కోసం, సమీప బ్రాంచిని సంప్రదించండి

chiclogo