Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి లిటిల్ స్టార్స్ మరియు ఎబి టీన్స్

"ఎబి లిటిల్ స్టార్స్" & "ఎబి టీన్స్"
మైనర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు

12.
ఆంధ్రా బ్యాంక్ చిన్న పిల్లల కోసం ఏ‌టి‌ఎం కార్డ్,మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో కూడిన రెండు కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ని ప్రవేశపెట్టింది. 12.

{0}"ఎబి లిటిల్ స్టార్స్" & "ఎబి టీన్స్"{/0}

అర్హత
మైనర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవడానికి క్రింద పేర్కొనబడిన వయస్సు కలవారు అర్హులు

ఎబి LITTLE STARS -
10 సంవత్సరాలు ఆపైన మరియు 15 సంవత్సరాల లోపు

ఎబి టీన్స్ -
15 సంవత్సరాలు ఆపైన కానీ మరియు 18 సంవత్సరాల లోపు
కనీస నిల్వ
గ్రామీణ
SemiUrban
అర్బన్

మెట్రో

రూ. 250/-
రూ. 250/-
రూ. 500/-
రూ. 500/-
ఖాతా లో లావాదేవీలు ఎబి LITTLE STARS -
ఖాతాలు తల్లి/తండ్రి లేదా సంరక్షకుడు నిర్వహించాలి


ఎబి టీన్స్ -
స్వతంత్రంగా సంతకం చెయ్యగలిగే పిల్లలు ఆపరేట్ చేయవచ్చు.
ఆర్టిజిఎస్ / NEFT చెల్లింపులు(remittances)
కేవలం Inward remittances మాత్రమే అనుమతించబడతాయి
ఫోటోతో పాస్ పుస్తకం జారీ ప్రత్యేక సేవింగ్స్ బ్యాంకు పాస్ బుక్ రూపకల్పన
ఈ పథకం కోసం ప్రత్యెకంగా రూపొందించబడిన పాస్ పుస్తకం ఫోటో అంటించి ఇవ్వబడుతుంది
ప్రత్యేకంగా రూపొందించిన
ఉపసంహరణ ఫారం జారీ
ప్రత్యేకంగా రూపొందించిన ఉపసంహరణ బుక్లెట్ ఖాతాదారులకి ఇవ్వబడుతుంది




ఏదైనా ఆంధ్రా బ్యాంక్ శాఖ నుంచి పాస్ పుస్తకం/దృవీకరణ పత్రం చూపి నగదు ఉపసంహరించుకునే సదుపాయం కలదు
"ఎబి టీన్స్"
సేవింగ్స్ బ్యాంక్ Accountholders కి ప్రత్యేక సౌకర్యాలు
  • ఫోటోతో Rupay ఎటిఎం కార్డులు
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం
  • మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం


chiclogo