Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

artisans credit card (ఎసిసి) పథకం
పర్పస్


చేతివృత్తుల వారి మూల ధనం మరియు ఇతర ఖర్చుల కోసం వారికి తగినంత మరియు సకాలంలో ఆర్దిక చేయూత అందించేందుకు.

అర్హత

  • ఉత్పత్తి /తయారు చేసే ప్రక్రియలో ఉన్న అన్ని చేతివృత్తుల వారు
  • చేతివృత్తుల వారు అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు) వద్ద నమోదు చేయించుకుని ఉండాలి.
  • చేతివృత్తుల వారికి మరియు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడిన చేతివృత్తుల వారికి ఫైనాన్స్ చెయ్యడానికి ప్రాధాన్యత ఇవ్వబడును
  • ఇతర ప్రభుత్వ ప్రాయోజిత రుణ పథకాల ప్రయోజనం పొందిన వారు అనర్హులు
  • క్వాంటం


    వ్యక్తిగత గరిష్టపరిమితి రూ.30,000/- మరియు గ్రూప్ కి రూ.2లక్షల

    మార్జిన్

  • రూ.25,000/ - వరకు NIL
  • రూ.25,000/- పైన 5%
  • సెక్యూరిటీ

    రుణం ద్వారా పొందిన ఆస్తుల Hypothecation
    collateral సెక్యూరిటీ & మూడవ పార్టీ హామీ

    అవసరం లేదు
    చెల్లుబాటు

    3 సంవత్సరాలు, వార్షిక సమీక్షకు లోబడి
    హామీ

    CGTMSE పథకం క్రింద కవర్ అవుతుంది. హామీ రుసుము మరియు వార్షిక సర్వీస్ ఫీజు డెవలప్మెంట్ కమిషనర్ (చేతిపనులు) ద్వారా వచ్చిన నిధుల నుంచి CGTMSE ఇస్తుంది.
    chiclogo