Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


డైరీ ఏజెంట్లు

టై అప్ arrangement


మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు డైరీ ఏజెంట్ ద్వారా సరఫరా చేయబడిన పాలకు సంబందించిన లావాదేవీలు సంబందిత శాఖ ద్వారా మాత్రమే జరిగేలా ఒప్పందం చేసుకోవాలి. పాల ప్రాసెసింగ్ యూనిట్లతో ఒప్పందం లేని చోట్ల రుణ మొత్తాన్ని 100% అనుషంగిక భద్రతా మీద(againest collateral security) మంజూరు చేయవచ్చు.


తిరిగి చెల్లించే కాలం

  • 3 నెలల gestation period తర్వాత 24 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించాలి.
  • పాల ప్రాసెసింగ్ యూనిట్లు జారీ చేసిన చెక్కుల నుండి లోన్ రికవరీ చెయ్యాలి.
  • ఖాతాని ప్రతి మూడు నెలలకి ఒకసారి సమీక్షిస్తారు.
  • రూ 3.00 లక్షలుతో మంజూరు చేసిన రుణాలకు 3 నెలల gestation period తర్వాత 48 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించాలి.

వడ్డీ రేటు

  • ఈ రుణాలకు వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి

  • రూ.50,000/- వరకు :(BMPLR - 1.25% + TP) = 11.00%

  • రూ.50001 నుండి 2.00 లక్షలు వరకు(BMPLR + TP) = 12.25%

సెక్యూరిటీ

ప్రాథమిక: బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా వచ్చిన ఆస్తులు మరియు hypothecation of receivables.


ఫైనాన్స్

పరస్పర: రుణ మొత్తానికి 100% సమానంగా భూమి/భావనం తనఖా


తిరిగి

chiclogo