Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


డైరీ ఏజెంట్స్ కోసం
లక్ష్యాలు
  • సంఘటిత రంగం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడానికి
  • రైతుల ఆదాయాలు వృద్ది చేసేందుకు
  • ఉపాధి అవకాశాలు ద్వారా గ్రామీణ ఆర్ధికవ్యవస్థను మెరుగుపరచడానికి
ఆపరేషన్ ఏరియా

భారతదేశమంతటా.

నేచర్ ఆఫ్ ఫెసిలిటీ

వ్యవసాయ టర్మ్ లోన్

వర్గీకరణ

వ్యవసాయానికి పరోక్ష ఫైనాన్స్

అప్పు మొత్తం
  • సేకరించిన ప్రతి 100 లీటర్ల పాలకు ప్రతి రుణగ్రహీతకి కనిష్ట పరిమితి రూ.1 లక్ష. మరియు సేకరించిన ప్రతి 200 లీటర్ల పాలకి గరిష్ట మొత్తం రూ.3 లక్షలు.
  • పాల సేకరణ కేంద్రం. చేసిన నిర్దిష్ట సిఫార్సుఆధారంగా ఏజెంట్ కి రుణ మొత్తం విడుదల చెయ్యబడుతుంది.
అర్హత
  • ఏజెంట్ కి కంపెనీతో కనీసం రెండు సంవత్సరాలుగా మంచి సంబందాలు కలిగి ఉండాలి.
  • ఏ ఇతర బ్యాంకులోనూ డిఫాల్టర్ అయి ఉండకూడదు.
  • తగిన కొల్లేటరల్ సెక్యూరిటీ కలిగి ఉండాలి.
తరువాత
chiclogo