Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి కిసాన్ బంధు - ట్రాక్టర్ ఫైనాన్సింగ్

లక్ష్యాలు

వ్యవసాయ యాంత్రీకరణ మెరుగు కోసం ట్రాక్టర్లకు ఫైనాన్స్ చెయ్యడానికి

అర్హత


సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి 3 ఎకరాలు (స్వంతం) లేదా ఒక పంట పండే భూమి 6 ఎకరాల (స్వంతం) కలిగిన రైతులు.


ఫైనాన్స్ చేసే మొత్తం


ట్రాక్టర్ యూనిట్ వ్యయం వరకు. ట్రాక్టర్తో పాటు, ట్రాలితో సహా కనీసం 3 పనిముట్లు యూనిట్ వ్యయంగా పరిగణిస్తారు.


మార్జిన్

యూనిట్ వ్యయంలో 15%

తిరిగి చెల్లించే విధానం

సాగు సీజన్ ఆధారిత 9 వార్షిక లేదా 18 అర్ధవార్షిక వాయిదాలలో

పరస్పర సెక్యూరిటీ

  • రూ.3,50,000/- వరకు collateral security లేదు.
  • రూ.3,50,000/- పైన:రాష్ట్ర చట్టాలు కింద భూమి/ఛార్జ్ creation యొక్క తనఖా రూపంలో

వడ్డీ రేటు

వడ్డీ రేట్లు కోసం ఇక్కడ క్లిక్
chiclogo