Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి మహిళా Sowbhagya

ఎబి మహిళా Soubhagya (Debt Swapping for SHGs) పథకం

స్వయం సహాయక బృందాల సభ్యులు పడే బాధ తీవ్రతని తగ్గించడం కోసం అనగా సంస్థాగతం కానీ(ప్రైవేట్) రుణదాతలు నుండి అప్పు తీసుకుని అధిక భారం మోయుచున్న నిరుపేద వర్గాల కోసం

కవరేజ్

అన్ని స్వయం సహాయక బృందాలు

అర్హత ప్రమాణం

  • మొదటి డోస్: కనీస Rs.25,000 లేదా సాధారణ రుణ పరిమితిలో 50% ఏది ఎక్కువైతే అది.
  • రెండవ డోస్: గ్రామీణ స్వయం సహాయక బృందాలకి రూ.50000/- & పట్టణ స్వయం సహాయక బృందాలకి రూ.75000/- లేదా సాధారణ రుణ పరిమితి లో 50% ఏది ఎక్కువైతే అది.
  • మూడో డోస్: మైక్రో క్రెడిట్ ప్లాన్ లో 40% లేదా ఉన్న అప్పు మేరకు ఏది తక్కువైతే అనగా గరిస్ట మొత్తం రూ.2,00,000/-

వడ్డీ రేటు

వడ్డీ రేట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తిరిగి చెల్లించే కాలం

6 నెలల gestation period తర్వాత నెలవారీ వాయిదాలలో మూడు నుండి ఐదు సంవత్సరాలలో తిరిగి చెల్లించబడతాయి

మార్జిన్ & సెక్యూరిటీ

  • గ్రూపుకి రూ.5.00 లక్షల వరకు collateral సెక్యూరిటీ లేదు.
  • మార్జిన్ లేదు
  • book debts/ రుణ మొత్తం ద్వారా వచ్చిన ఆస్తుల hypothecation.

* ఎప్పటికప్పుడు సమీక్ష లోబడి


మరిన్ని వివరాల కోసం, సమీప బ్రాంచిని సంప్రదించండి

chiclogo