Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్ర

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు

ఆంధ్ర అభ్యర్థుల ఎంపిక
ఆంధ్ర

  1. Rural Enterprenuership Devolopment Programmes (REDPs)కి మరియు నైపుణ్యం ఆధారిత శిక్షణలు, సంబంధించి అభ్యర్థి 18-35 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి కనీస విద్యార్హత మరియు సత్ప్రవర్తన ముఖాముఖి ద్వారా ఎంచుకోబడును. ఎంచుకున్న కార్యక్రమంలో అవకాశం ఉండేలా నిర్ధారించుకునేందుకు అభ్యర్థుల ఎంపికలో బ్యాంక్ మేనేజర్లు కూడా పాలుపంచుకుంటారు.

  2. వ్యవసాయ మరియు ఇతర శిక్షణ కార్యక్రమాలకి ప్రభుత్వ విభాగాలు, బ్యాంక్ శాఖలు, vvv క్లబ్లు అభ్యర్థులు, స్పాన్సర్ చెయ్యవచ్చు, వీరికి సాధారణ విద్య తప్పనిసరి కాదు.

ఆంధ్ర ట్రైనింగ్స్ స్పెక్ట్రమ్
ఆంధ్ర


గ్రామీణ ఇన్స్టిట్యూట్లలో చేపట్టే శిక్షణ కార్యకలాపాలు క్రింద తెలిపిన 5 ప్రధాన విభాగాలుగా వర్గీకరించబడ్డాయి


కార్యక్రమాల కేటగిరి

కాలపరిమానం

శిక్షణ కార్యకలాపాలు

Product EDP

గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ది

3-15
రోజులు

కుట్లు అల్లికలు, దుస్తుల తయారీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, లీఫ్ ప్లేట్ మేకింగ్, చిన్నచిన్న బొమ్మల తయారీ, కాండిల్ మేకింగ్, జ్యూట్ హస్తకళలు, అగరబత్తీల తయారీ, కొబ్బరి పీచు ఉత్పత్తులు, పాపడ్ మేకింగ్, పేపర్ సంచులు తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, పేలాలు తయారీ,కాస్మటిక్స్ తయారీ మొదలైనవి

ప్రాసెస్ EDP
( స్వయం ఉపాధి
ఆధారిత శిక్షణ)

45-60
రోజులు

టీవీ / CD సర్వీసింగ్ & మరమ్మతు, కంప్యూటర్ DTP, ఫ్యాషన్ డిజైనింగ్, మెషిన్ ఎంబ్రాయిడరీ, స్క్రీన్ ప్రింటింగ్ & బుక్ బైండింగ్, ద్విచక్రవాహనం / మూడు చక్రాల వాహనాల మరమ్మతు, హౌస్ వైరింగ్ & మరమ్మతు, గృహోపకరణాలు మరమ్మత్తు, ఎసి & రిఫ్రిజిరేటర్ మెకానిజం, మోటార్ బిగించడం, సైకిల్ మరమ్మతు మరియు సైకల్ విడి భాగాలను కలపడం సమీకరణ , డిజిటల్ ఫోటోగ్రఫి & వీడియోగ్రఫీ, బ్యూటీ పార్లర్ నిర్వహణ మొదలైనవి

వ్యవసాయ EDP

1-5
రోజులు

మెరుగైన పంట ఉత్పత్తి పద్ధతులు, పశుపోషణ, మత్స్య, సేంద్రీయ సేద్యం, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, పులతోటల పెంపకం, మొదలైనవి సూక్ష్మ నీటి పారుదల పద్దతులు, డ్రై ల్యాండ్ కోసం ప్రత్యామ్నాయ పంటల పద్దతులు, vvv సభ్యులుకు శిక్షణ.

జనరల్ EDP

7-15
రోజులు

PMRY అభ్యర్థులు మరియు ఇతర భావి వ్యాపారస్థులకు శిక్షణ.

ఇతర EDP

2-3
రోజులు

స్వయం సహాయక బృందాల సభ్యులకు శిక్షణ, స్వయం సహాయక బుక్ కీపింగ్, గ్రామీణాభివృద్ధి కార్మికులకు NGO లకు శిక్షణ, మొదలైనవి.


ఆంధ్ర ఉత్పత్తి EDP
ఆంధ్ర


ఆంధ్రా బ్యాంక్ దాని ప్రారంభం నుండి అనేక వినూత్న గ్రామీణాభివృద్ధి చర్యలు ప్రవేశపెడుతూ మార్గదర్శకంగా ఉంది. ఆంధ్రా బ్యాంక్ గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ (ABRDT) 1989 సంవత్సరంలో భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి శతజయంతి సందర్భంగా దానికి నివాళిగా స్థాపించబడింది. ఈ ట్రస్ట్ ప్రాథమిక బ్యాంకింగ్ని దాటి గ్రామీణ సేవలను విస్తరించడానికి స్థాపించబడింది. గ్రామీణ ప్రజలకి సాంకేతిక సహాయం మరియు జీవనోపాధి మెరుగుదలకు బ్యాంకు అందించిన ఆర్థిక సాయాన్ని ప్రశంసించడానికి ఒక హేతుబద్దతో ఈ ట్రస్ట్ స్థాపించబడింది.

  • గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు తగ్గించడానికి అవసరమయ్యే వివిధ రకాల చర్యలు చేపడుతుంది.
  • నలుమూలల విస్తరించిన బ్యాంక్ శాఖల ద్వారా రూపొందించిన వివిధ గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలు వెలికి తీయడానికి.

ఆంధ్ర ప్రాసెస్ EDP
ఆంధ్ర


ఈ శిక్షణలు నిరుద్యోగ యువతను భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ కలిగి ట్రేడింగ్లో మంచి సాంకేతిక నైపుణ్యాలు అందజేయటంతో పాటు, శిక్షణార్థుల్లో వ్యాపార లక్షణాలు అలవరచడానికి. శిక్షణార్థులు మొదటితర వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారు సూక్ష్మ సంస్థలను లాభాల్లో నడిపే విధంగా తయారు చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చెయ్యడం జరిగింది.


ఆంధ్ర వ్యవసాయ EDP
ఆంధ్ర


ఈ కార్యక్రమాలు పంట ఉత్పత్తి పెంచడం,సాగు వ్యయం తగ్గించడం మేలు రకమైన వ్యవసాయ ఉత్పత్తి మరియు పంట అనంతర సంరక్షణ లో తాజా మెళుకువల మీద ఉంటాయి. అవి ఆశ్రమ శిక్షణలు మరియు గ్రామ స్థాయి లోనే ఒక రోజు కార్యక్రమాలు వంటివి రెండు నిర్వహిస్తారు. రైతులును ప్రాజెక్టులు / పరిశోధన కేంద్రాలకి అవగాహన పర్యటనలకి తెసుకెళ్లడం మరియు రీడింగ్ మెటీరియల్ అందించడం జరుగుతుంది. అందుకని, ఈ శిక్షణలు సాంకేతికంగా ఎలా తెలుసుకోవడం మరియు రైతాంగం కోసం క్షేత్ర స్థాయిలో ఎలా చెయ్యడం అను వాటి మద్య ఒక బంధాన్ని అందిస్తుంది.


ఆంధ్ర జనరల్ EDP
ఆంధ్ర


ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతలో అవకాశం అందిపుచ్చుకోవడం, ప్రమాదం అవగాహన మరియు తీవ్రత తగ్గింపులో, స్వీయ ప్రేరణ, salesmanship, మార్కెట్ విశ్లేషణ మరియు సంగ్రహించడం, కస్టమర్ కేర్ మరియు నిలుపుదల, పుస్తకం కీపింగ్ తదితర వ్యవస్థాపక లక్షణాలను మెరుగుపరిచే లక్ష్యంతో; చిన్న వ్యాపార / సేవ యూనిట్లు విజయవంతం చేయడంలో ఇటువంటి లక్షణాలు చాలా కీలకం. ఈ శిక్షణ ఒక సాధారణ కార్యక్రమంగా,PMRY కింద సహాయానికి ఎంపికైన అభ్యర్థులకు ఇవ్వబడుతుంది.


ఆంధ్ర
1
2
3
ఆంధ్ర
chiclogo