Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి సూర్య శక్తి

మినిష్ట్రీ ఆఫ్ నాన్ కన్వెన్షల్ ఎనర్జీ సోర్సెస్ (ఎం ఎన్ ఇ ఎస్),భారత దేశ ప్రభుత్వం,న్యూ ఢిల్లీ వారిచే సోలార్ వాటర్ హీటర్ మరియు సోలార్ కుక్కర్ల ఉపయోగార్ఠం ఈ పథకం జారీ చేయబడినది. ఈ పథకాన్ని, ఆంధ్రా బాంక్ సూర్య శక్తి పథకం కింద సోలార్ వాటర్ హీటర్స్ కి సాఫ్ట్ లోన్ (రుణ సబ్సిడీ) ఇవ్వడం ద్వారా అమలు చేయుచున్నది.


ఎలిజిబుల్ సిస్టమ్స్ మరియు సప్లయర్స్

ఎంఎన్ఇఎస్ పథకం కింద, సాఫ్ట్ రుణాలు క్రింద పేర్కొనబడిన వాటి సంస్థాపన/ కొనుగోలు నిమిత్తం ఇవ్వబడుతుంది.
  • ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ బేస్డ్ సోలార్ వాటర్ హీటర్లు (ఎఫ్పిసి బేస్డ్ ఎస్డ్బ్ల్యుహెచ్)
  • ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ బేస్డ్ సోలార్ వాటర్ హీటర్స్ (ఇటిసి బేస్డ్ ఎస్డబ్ల్యుహెచ్) మరియు
  • సోలార్ కుక్కర్లు

బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) చే ఆమోదింపబడిన సోలార్ కలెక్టర్స్ ని వాడిన ఎఫ్ పి సి బేస్డ్ ఎస్ ద్బ్ల్యు హెచ్ లకు మాత్రమే రుణ సౌకర్యం కలదు. ఇటిసి బేస్డ్ ఎస్ డ్బ్ల్యు హెచ్ సప్లయర్స్ మినిష్ట్రీచే ఆమోదం పొందవలెను. బిఐఎస్ ఆమోదము పొందిన ఎఫ్ పి సి మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇటిసి బేస్డ్ ఎస్ డబ్ల్యు హెచ్ ల తాజా జాబితాను అనెక్షర్-1 లో పొందుపరచబడినది. అదే జాబితాను MNES యొక్క వెబ్ సైట్ www.mnes.nic.in నుండి కూడా పొందవచ్చు. క్రింద తెలుపబడిన వాటి నుండి సప్లై చేయబడిన సిస్టమ్స్ కి మాత్రమే రుణ సౌకర్యం కలదు.

  • బిఐఎస్ సర్టిఫైడ్ కలెక్టర్ల తయారీదారులు
  • వ్యాపార సంస్థలు / తయారీదారులు అధీకృత డీలర్లు, తయారీదారుల నుండి ఉత్పత్తిపై ఒక లేఖ ఉండవలెను.

మినిష్ట్రి ఆఫ్ అర్బన్ డెవలెప్మెంట్ ద్వారా అన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు సోలార్ హీటర్లు స్థాపించడానికి సూచనలు ఇవ్వబడ్డాయి.


సాఫ్ట్ లోన్ పథకం కింద వినియోదారులకు మంజూరయ్యే రుణాలకు అవసరమయ్యే నియమాలు మరియు షరతులు.

సోలార్ వాటర్ హీటర్లు

నిర్వచనం


60-80 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో నీరు వేడి చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది సౌరశక్తిని సేకరించడానికి కలెక్టర్ని మరియు వేడి నీటిని నిల్వ ఉంచడానికి ఇంసులేటెడ్ ట్యాంక్ ని కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ (ఎఫ్ పి సి బేస్డ్ ఎస్ డ్బ్ల్యు హెచ్ ) లేదా ఏవాకువేటెడ్ ట్యూబ్ కలెక్టర్ (ఇటిసి బేస్డ్ ఎస్ డ్బ్ల్యు హెచ్ ) గాని ఉంటాయి. వ్యవస్థ సాధారణంగా పైకప్పు లేదా ప్రక్కనే ఉన్న భూమికి అమర్చబడి ఉంటుంది.


సామర్థ్యం


సామర్థ్యం పరిమితి లేదు
(రుణాలు రోజుకు లీటర్ల సంబంధం లేకుండా విస్తరించవచ్చు (LPD) )


ఆమోదించబడిన సరఫరాదారులు


బిఐఎస్ ద్వార ఆమోదించబడిన సోలార్ కలెక్టర్ల సరఫరాదారులు / ఎం ఎన్ ఇ ఎస్ చే ఆమోదం పొందినవారు. తాజా జాబితా సమాచారం కోసం ఎం ఎన్ ఇ ఎస్ యొక్క www.mnes.nic.in. వెబ్సైట్ లాగాన్ కావచ్చును. ఎం ఎన్ ఇ ఎస్ మరియు దాని శాఖల ద్వారా కాలానుగుణంగా జాబితా అప్డేట్ అవుతుంది.


నిర్వహణ హామీ


సప్లయర్స్ కి 5 సంవత్సరాల వరకు వ్యవస్థల నిర్వహణ బాధ్యత ఉంటుంది మరియు నిర్వహణ ఖర్చు పెట్టుబడిలో భాగంగా పరిగణించి మార్గదర్శకాల మేరకు బ్యాంకులు ఫైనాన్స్ చేస్తాయి.


తరువాత
chiclogo