Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి భీమా లింక్డ్ కరెంట్ ఖాతా ( ఇన్షూరెన్స్ లింకిడ్ కరెంట్ అకౌంట్)

అర్హత

వ్యక్తులు, JHF, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ఓవర్ డ్రాఫ్ట్ / క్యాష్ క్రెడిట్ / పట్టాభి అగ్రి కార్డ్ అకౌంట్లు

వయోపరిమితి

5 నుండి 70 సంవత్సరాల కంటే తక్కువ

భీమా కవరేజ్

ఒక వ్యక్తికి రూ.1,00,000 / -

రిస్క్ కవరేజ్

ప్రమాదము ( ఏక్సిడెంట్ ) జరిగినప్పుడే రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది.
మరణము సంభవించినట్లయితే: రూ. 1,00,000/-
వైకల్యం:
ఎ) శాశ్వత వైకల్యమునకు: రూ. 1,00,000 /-
బి) పాక్షిక వైకల్యమునకు: రూ. 50,000 / -

ప్రీమియం

ప్రీమియం రూ. 36 / -

నియతకాలికత

బీమా ఛార్జీలు ఖాతా తెరిచినపుడు మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20 న సేకరించబడును.

భీమా సంవత్సరం ( ఇన్షూరెన్స్ ఇయర్ )

ఫిబ్రవరి 21 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు

క్లేయిము ( దావా ) సమాచారం

ఖాతా నిర్వహించబడుతున్న బ్యాంకు శాఖకు నేరుగా 90 రోజుల్లో సమాచారం అందచేయవలెను.

క్లేయిము సబ్మిషన్ ( దావా సమర్పణ )

క్లెయిము డాక్యుమెంట్ ( పత్రం ) బ్యాంకు శాఖకు ప్రమాదం/మరణం తేదీ నుంచి 180 రోజులలోగా సమర్పించాలి.

ఇతరత్రా అదనపు సేవలు

చెక్కు బుక్కులు / ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు / 24 గంటల ఎటిఎమ్ సదుపాయం / ఎటిఎమ్ ద్వారా యుటిలిటి చెల్లింపులు / తక్షణ నిధి బదిలీ ( ఇన్స్టాంట్ ఫండ్ ట్రాన్సఫర్ ) / ఎనీ బ్రాంచ్ బ్యాంకింగ్.


వాదనల యొక్క సెటిల్మెంట్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICO) వారి పూర్తి స్వంత అభీష్టానుసారం చేయబడును , ఆంధ్రా బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే వ్యవహరిస్తుంది. క్లెయిమును అంగీకరించు మరియు డాక్యుమెంట్లు అసంపూర్ణముగా లేదా వివరములు తప్పుగా సమర్పించిన యెడల తిరస్కరించు హక్కును UIICO కలిగిఉంది .

కరెంట్ ఖాతా తెరవడానికి కనీస బాలన్సులు:

బ్రాంచ్ లొకేషన్ ( బ్రాంచ్ ఉన్న స్థానము )
కనీస డిపాజిట్ (రూపాయలలో)
గ్రామీణ
1000 / -
సెమీ అర్బన్
2000 / -
అర్బన్
3000 / -
మెట్రో
5000 / -


ప్రధానాంశాలు పైన పేర్కొనబడ్డాయి. మరిన్ని వివరాల కోసం, మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిని సంప్రదించవచ్చు.
chiclogo