Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

SME లకు జాయింట్ / కో-ఫైనాన్సింగ్
SME సెక్టారుకు జాయింట్ / కో-ఫైనాన్సింగ్ -- SIDBI తో MOU.

  • SME యూనిట్లకు జాయింట్ / కో-ఫైనాన్సింగ్ చేయటానికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) తో 06.09.2005 న MOU సంతకం చేయబడెను.
  • జాయింట్ ఫైనాన్సింగ్ / కో-ఫైనాన్సింగ్ SME సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లకు బంధించిన ప్రాజెక్టులకు ఇవ్వవలెను.
  • మొదట్లో ఈ ప్రణాళిక హైదరాబాద్, చిత్తూరు , విజయవాడ, రాయదుర్గ్ మరియు కుషాయిగూడ మొదలగు ప్రాంతాలలోని ముఖ్యమైన చిన్నమరియు మధ్య తరహా పారిశ్రామిక కేంద్రాలు ప్రవేశపెట్టబడినది.
  • సకాలంలో మరియు తగినంత క్రెడిట్ చిన్నయూనిట్లకు అందుబాటులో ఉండేటట్టుగా & మైక్రో క్రెడిట్ కార్యకలాపాలు మరియు క్లస్టర్ డెవలప్మెంట్ తదితర అభివృద్ధి కార్యక్రమాల సమన్విత అవకాశాలపై దృష్టి సారించాలి.
  • ఋణ మంజూరీ యొక్క నిబంధనలు మరియు షరతులు వివరించే ఒక సాధారణ మంజూరు లేఖ బ్యాంక్ ద్వారా రుణగ్రహీతకు పంపించబడును.
  • సాధారణముగా బ్యాంక్ రుణగ్రహీతకు వర్కింగ్ కాపిటల్ ఫెసిలిటీకై ఫైనాన్స్ చేయవలెను మరియు టెర్మ్ లోన్ బ్యాంక్ మరియు సిడ్బి ( SIDBI ) ద్వారా సమాన నిష్పత్తులలో లేదా పరస్పరం రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన నిష్పత్తిలో ఫైనాన్స్ చేయబడును.
chiclogo