English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్ర

చెల్లింపులు (రెమిటన్సెస్)

ఆంధ్ర భారత దేశానికి డబ్బులు పంపడానికి వేగవంతమైన మరియు అనుకూలమైన మార్గం - టైమ్స్ ఆఫ్ మనీ ద్వారా పంపడం


ఆంధ్రా బ్యాంక్ మరియు టైమ్స్ ఆఫ్ మనీ లిమిటెడ్ భాగస్వామ్యం వల్ల భారతదేశానికి డబ్బు పంపగలిగే సులభమైన పద్దతి సాధ్యమైంది. వివిధ రీతులు ఉపయోగించి డబ్బును పంపండి.

ఆంధ్ర మరింత తెలుసుకోండి ...

ఆంధ్ర భారతదేశానికి "స్విఫ్ట్(SWIFT) - వేగవంతమైన మార్గం" ద్వారా నగదు పంపండి


ఆంధ్రా బ్యాంక్ యొక్క 'తంతి ద్వారా నగదు బదిలీ సూచనలు' (Wire Transfer Instructions), భారతదేశం లో మీ కుటుంబం మరియు స్నేహితులకు డబ్బు పంపే సులభమయిన ఆఫ్ లైన్ పద్ధతుల్లో ఒకటి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మీ స్థానిక బ్యాంక్ కు తంతి నగదు బదిలీ సూచనలు (Wire transfer instructions) ఇవ్వడం ద్వారా భారత దేశంలోని ఏ ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ కైనా నగదు పంపవచ్చు.

ఆంధ్ర

ఆంధ్ర గల్ఫ్ లో నివసించు ఎన్‌ఆర్‌ఐ ల కోసం బదలాయింపు (రెమిటాన్స్) సౌకర్యం


గల్ఫ్ దేశాలలో గల ఎన్‌ఆర్‌ఐ ల కోసం స్పీడ్ రెమిటెన్స్ (Speed Remittance) సౌకర్యం


ఆంధ్ర

ఆంధ్ర 'బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్' తో కొత్త ఏర్పాటు


యూ‌ఎస్‌ఏ లోని బ్యాంకులలో యూ‌ఎస్ డాలర్స్ లో తీసిన చెక్కులను కూడా జమ చేయగలిగే సౌలభ్యం శాఖలకు కల్పించడం కోసం మేము 'బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్' తో ఒప్పందం కుదుర్చుకున్నాము.
క్రింది శాఖలు, యూ‌ఎస్‌ఏ లోని బ్యాంకుల పై తీసిన యూ‌ఎస్ డాలర్ చెక్కుల సేకరణ కోసం పూలింగ్ కేంద్రాలుగా గుర్తించబడ్డాయి.

  1. ఓవర్సీస్ శాఖ, హైదరాబాద్ (ఏపీ & తెలంగాణ రాష్ట్రాలలోని శాఖల కోసం)
  2. మాతుంగ శాఖ, ముంబై (భారతదేశం లోని మిగిలిన శాఖల కోసం)

పూలింగ్ సెంటర్ (సేకరణ కేంద్రం) చెక్కులను బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ (బి‌ఓ‌ఏ -ఎంఎల్) వారి స్కానర్ తో స్కాన్ చేసి, చిత్రాలను, యూ‌ఎస్ బ్యాంకులలో తీసిన యూ‌ఎస్ డాలర్ చెక్కులయొక్క ఎం‌ఐ‌సి‌ఆర్ సమాచారాన్ని, నిక్షిప్త ఇంటర్నెట్ సౌలభ్యం ద్వారా బి‌ఓ‌ఏ-ఎం‌ఐ‌ఎల్ కు పంపిస్తుంది.
నోస్ట్రో ఖాతా లో జమ (క్రెడిట్) అయినప్పటినుంచి ఐ‌ఐ‌బి యొక్క 14 ఫారెక్స్ పని దినాల (cooling period) తరువాత క్రెడిట్ ను ఐ‌ఐ‌బి, పూలింగ్ సెంటర్ (సేకరణ కేంద్రం) కు పంపిస్తుంది.

 

ఆంధ్ర ఎబి లాక్ బాక్స్ సదుపాయం


ఇప్పుడు యూ‌ఎస్‌ఏ లోని ఎన్నారైలు ఏ ఆలస్యం లేకుండా చెక్కుల ద్వారా చెల్లింపుల (రెమిటన్సెస్) ను పంపవచ్చు. ఎన్నారైలు తమ చెక్కులను భారత దేశానికి సేకరణ కోసం పంపనవసరం లేదు. వారి చెక్కులను యూ‌ఎస్‌ఏ లోనే నగదుగా మార్చుకోవచ్చు.ఇది భారతదేశానికి చెక్కులను పంపడం మరియు మళ్ళీ సేకరణ కోసం అమెరికాకు తిరిగి చెక్ పంపడం వల్ల కలిగే జాప్యం నివారిస్తుంది.

ఆంధ్ర

ఆంధ్ర వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్


విదేశాలలో నివసిస్తూ, మీ ప్రియమైన వారు చాలా దూరంగా ఉన్నారు. కానీ వారు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్సఫర్ ద్వారా డబ్బులు స్వదేశానికి పంపినపుడు, అది వారిని మీకు చేరువ చేస్తుంది. వెస్టర్న్ యూనియన్ యొక్క స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్ వ్యవస్థలు మరియు సురక్షిత ప్రపంచ వ్యాప్త నెట్వర్క్ (secure global network) తో మీ డబ్బు మీకు నిమిషాల్లో సురక్షితంగా చేరుకుంటుంది.

ఆంధ్ర

chiclogo