Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఓపెన్ క్యాష్ క్రెడిట్

{2}ఉద్దేశ్యం{/2}


సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలకు కావల్సిన మూల ధనం కోసం


లోన్ మొత్తం యొక్క అంచనా


టర్నోవర్ విధానం / MPBF సిస్టమ్ / క్యాష్ బడ్జెట్ వ్యవస్థ ప్రకారం నిర్థారిత యూనిట్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది.

ముడి సరుకు (రా మెటీరియల్), జరుగుతున్న పని, తయారు చేసిన వస్తువులు మరియు బుక్ ఖర్చులు (బుక్ డెట్స్) మొదలగు వాటిని ఆధారంగా చేసుకొని నిర్ధారించిన డ్రాయింగ్ పవర్ ని బట్టి ఖాతా నుంచి డ్రా చేయవచ్చు.


కనీస మార్జిన్లు


స్టాక్స్ విషయంలో 20% నుంచి 25% వరకు మరియు బుక్ రుణాలు/రాబడులు(రిసీవబుల్స్) విషయంలో 30%.


పూచీ

ప్రాథమిక పూచీ: స్టాక్స్ మరియు రాబళ్ళు(Receivables)

కొల్లేటరల్ సెక్యూరిటీ: 10 లక్షల వరకు అవసరం లేదు
రూ .10 లక్షల పైన భూమి మరియు
భవనాలు, ప్లాంటు మరియు యంత్ర సామగ్రి,
బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర స్థిరాస్తులు.


కో-ఆబ్లిగేషన్ / హామీ


రూ .10 లక్షల వరకు: అవసరం లేదు

రూ .10 లక్షల పైన: బ్యాంక్ నిబంధనల ప్రకారం మూడవ పార్టీ హామీ

లోన్ కాల పరిమితి


ప్రతి సంవత్సరం పరిమితులను మార్చబడతాయి.


ఎం‌ఎస్‌ఎం‌ఈ యూనిట్ల కోసం మూలధన (వర్కింగ్ కాపిటల్) డిమాండ్ రుణాలు

{2}ఉద్దేశ్యం{/2}


తాత్కాలిక మూలధన (వర్కింగ్ కాపిటల్) అవసరాల నిమిత్తం


అర్హత


రూ .10 కోట్ల వరకు ఫండ్ ఆధారిత క్రెడిట్ సౌకర్యం కలిగిన MSME రుణగ్రహీతలకు


పరిమాణం


ఇప్పటికే ఉన్న ఫండ్ ఆధారిత పరిమితి లో 20%


మార్జిన్


ప్రస్తుత మూల ధన పరిమితికి ఉన్న మార్జిన్ తో సమానం


కో-ఆబ్లిగేషన్ (సహ బాధ్యత) / హామీ


ఇప్పటికే ఉన్న సహ బాధ్యత / గ్యారంటీ కొనసాగింపు


పూచీ


{0}ప్రాథమిక పూచీ:{/0} స్టాక్స్ మరియు రాబళ్ళు(Receivables)
కొలాటరల్: ప్రస్తుత౦ ఉన్న అనుషంగిక సెక్యూరిటీల (కొలాటరల్ సెక్యూరిటి) యొక్క కొనసాగింపు


{2}తిరుగు చెల్లింపు (రీపేమెంట్){/2}


ఆరు నెలల విరామ కేటాయింపు తో ఒక సంవత్సరం వరకు. ఈ సమయంలో కేవలం వడ్డీ మాత్రమే సేవాయోగ్యమైనది.


chiclogo