Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

 
ఎన్‌ఎస్‌సిలు, కెవిపిలు మరియు ఎల్‌ఐసి పాలసీల మీద రుణములు
 
  ప్రయోజనం

ఎటువంటి అత్యవసర మరియు వ్యక్తిగత ఆర్ధిక రుణ అవసరాలు తట్టుకోవడానికైనా.
 
  అనుమతించే హామీల రకములు

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(ఎన్‌ఎస్‌సిస్), కిసాన వికాస్ పత్ర(కెవిపి), జీవిత బీమా పాలసీలు, బ్యాంక్ సమయానుకూలంగా నిర్ణయించిన ఏ ఇతరమైన హామీలయినా.
 
  నిబంధనలు


ఈ దిగువ వివరించిన వాటిమీద ఏ విధమైన రుణములు లేదా అడ్వాన్సులు మంజూరు చెయ్యడం జరుగదు.

  • ఇందిరా వికాస్ పత్రాల హామీ(ఐవిపి).
  • దూరాన వున్న తపాళా కార్యాలయాలు జారీ చేసిన ఎన్‌ఎస్‌సిలు మరియు కెవిపిలు.
  • మూడవ పక్షం పేరిట వున్న జీవిత బీమా పాలసీలు.
 
  రుణము మొత్తం

రు. 5౦౦౦౦/- వరకు మూడవ పక్షం హామీ లేకుండా మరియు రు.50000/- కి పైబడి బ్యాంకుకి సమ్మతమైన మూడవ పక్షం హామీ.
 
  మార్జిన్

25 % (హామీ విలువలో పేరుకున్న వడ్డీ కూడా చేరుతుంది.)
 
  సదుపాయం

టెర్మ్ రుణము
 
  తిరిగి చెల్లింపు

గరిష్టంగా 60 నెలలలోగా తిరిగి చెల్లింపు.
 
  ముందు చెల్లింపు ఛార్జీలు

అమలులో వున్న నిర్దేశక సూత్రాల ప్రకారం ఛార్జీలు వర్తిస్తాయి.
 
chiclogo