Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

CMS
క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CMS)

ఎబి క్యాష్ ట్రాక్ వివిధ ప్రదేశాల నుంచి వ్యాపార సంఘాల చెక్కులు/ డీడీలు/ పే ఆర్డర్ల యొక్క వేగవంతమైన సేకరణ కోసం మీ చెంత వున్న సాంకేతిక ఆధారిత ఉత్పత్తుల్లో ఒకటి. వేగం(FASTNESS), వశ్యత(FLEXIBILITY) మరియు దూరదృష్టి(FORESIGHT) ఆధారిత 3Fల మీదే మా సియంయస్ పని చేస్తూ, వ్యాపార సర్వీసింగ్ ప్రపంచంలో మొదటిస్తానంలో నిలుచుని ఉన్నది. సియంయస్ ఒక విలువ జోడించాల్సిన సేవ అది మీ వ్యాపారంలో సమర్థవంతమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది మరియు అనవసర ఫ్లోట్లను తొలగిస్తూ తద్వారా నిధుల యొక్క ఖరీదును తగ్గిస్తుంది .

ఏ వ్యాపార సంస్థకైనా వున్న ప్రాధమిక ఆందోళన తమ వ్యాపార సామర్త్యాన్ని బలోపేతం చేసుకోవడమే కాక వారి పరిమాణాలను నగదులో చూడటం కూడా. ఎబి క్యాష్ ట్రాక్ మరియు దాని ప్రయోజనాల గురించి మరింత అర్థం చేసుకోవడానికి, క్రింద చదవగలరు.

ఎబి క్యాష్ ట్రాక్ ఏమిటి? - అది ఒక ఉత్తమమైన క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్


ఎ) సియంయస్, వినియోగదారులు వారు పొందాల్సినవి మరియు వారి చెల్లింపులు సమర్ధవంతంగా మరియు ఉపయోగకరంగా నిర్వహించడానికి అనుమతిస్తు ఒక బ్యాంకింగ్ సేవ. సియంయస్ కింద, వినియోగదారులు బహుళ స్థానాల్లో తమ డీలర్ల ద్వారా జమ చెయ్యబడ్డ చెక్కులతో ఒకే చోట నగదు పొందుటకు అవకాశం వున్నది.

మీరు సియంయస్ పొందగోరే క్రింది టార్గెట్ సమూహంలో ఉన్నారా?

ఎ) యాజమాన్య, భాగస్వామ్య, ముఖ్యంగా విస్తృత ప్రాంతాలంతటా శాఖలు/ డీలర్లు కలిగిన కార్పొరేట్లు వంటి అన్ని వ్యాపార సంస్థలు సియంయస్ పరిధిలోకి చేరే వినియోగదారులుగా ఉన్నారు.

సియంయస్ యొక్క నిర్మాణం?

ఎ) సియంయస్ ఒక హబ్ మరియు చువ్వల మోడల్ తో పనిచేస్తుంది. సెంట్రల్ హబ్ హైదరాబాద్ లో ఉంది మరియు క్యాష్ కలిగిన వివిధ శాఖల(nodes)తో కేంద్ర హబ్ కు కనెక్ట్ చెయ్యబడి ఉన్నాయి.

సియంయస్ నుండి వినియోగదారులకు లాభం ఎలా?

ఎ) వినియోగదారులు తమ పత్రాలను వివిధ ప్రదేశాల నుంచి కింది రెండు పద్ధతులలో సేకరించవచ్చు: 1. స్థానిక సేకరణ ద్వారా 2. అవుట్ స్టేషన్ సేకరణ ద్వారా

స్థానిక సేకరణ: కస్టమర్ యొక్క డీలర్లు చెక్కులు పంపే బదులుగా చెక్కులు నగదుగా మన శాఖల యందు హ్యాండోవర్ చెయ్యవచ్చు. ఈ శాఖల వద్ద ఖాతా తెరవడం తప్పనిసరి కాదు. ఈ చెక్కుల నగదు కస్టమర్ కు తన యొక్క బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది.

అవుట్ స్టేషన్ సేకరణ: కస్టమర్ అతని డీలర్ల నుంచి ఇప్పటికే అందిన చెక్కులు ఉన్నప్పుడు, ఈ చెక్కుల నగదును తన ఖాతాకు జమ చేయవచ్చును.

ఏ ఇతర నిధుల బదిలీ యంత్రాంగం ద్వారా కాకుండా సియంయస్ క్రింద కస్టమర్ కి మాత్రమే MIS ఇమెయిల్ ద్వారా నివేదించిన/ గ్రహించిన/ తిరిగిచ్చిన చెక్కులు మొదలైన విశ్లేషణలు పంపబడును. రోజు రోజుకి తన ఆర్థిక స్వీకరించదగిన స్థానం నవీకరించుటకు కోసం కస్టమర్ ఏకైక MIS ప్రయోజనం ఉంది.

ఈ పథకం కింద ఆర్బిఐ అనుమతించిన గరిష్ట మొత్తం ఏమిటి?

ఎ) స్థానిక మరియు అవుట్ స్టేషన్ సేకరణల కింద, కస్టమర్ కి వచ్చిన చెక్కుల నగదు పొందడానికి ప్రశాంత నగదు మరియు హామీవున్న నగదు అనే రెండు సౌకర్యాలు అందించడం జరుగుతుంది.

ప్రశాంత నగదు లో చెక్కుల పరిపూర్ణత తరువాత నగదు ఇవ్వడం.

హామీ నగదులో కస్టమర్ తో ఒప్పందం ప్రకారం అంటే D+0, D+1, D+2 మొదలైన దాని ద్వారా నగదు ఇవ్వడం.

కస్టమర్ అవసరం ఆధారంగా తన నిధులు ప్రశాంత నగదు లేదా హామీ నగదు గా ఇవ్వడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరులందరికీ సియంయస్ నందు ప్రశాంత నగదు కంటే హామీ నగదు సౌకర్యం చౌకైనది.

ఎబి క్యాష్ ట్రాక్ ప్రత్యేక లక్షణాలు ఏమిటి?
  • వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన చెక్కుల వేగవంతమైన సేకరణ
  • అతిచవకైన సేకరణ పద్ధతి.
  • ఆర్థిక ప్రణాళిక చేయడానికి సరళీకృత ఏర్పాతు కు అనుకూలత.
  • మీ నిధుల భద్రమైన బదిలీ.
  • మీ తాజా స్వీకరాణాల స్థానం కోసం సమగ్ర MIS రిపోర్ట్.
  • యెటువంటి తర్జన బర్జన లేని సర్దుబాటుకు ఆస్కారం.
  • మీ ప్రశ్నలకి ప్రతిస్పందించడానికి ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్.
  • మీ తలుపు దగ్గర నుండే చెక్కుల కొరియర్-పికప్ సౌకర్యం.

ఆంధ్రా బ్యాంక్ దేశంలో అనేక కార్పొరేట్ వినియోగదారులకు సేవలందిస్తున్నది. ఒక అమరికలో వున్న కార్పొరేట్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తదితర వినియోగదారులు, వారి ద్రవ్య స్థానం తెలుసుకోవడానికి మరియు వ్యాపారం సమర్థవంతంగా నిర్వహణ కోసం మా నుండి అందుబాటులో వున్న సమగ్ర MISరిపోర్ట్ తో కూడిన సియంయస్ ను ఉపయోగించడం జరుగుతున్నది. 100% కంప్యూటరీకరణతో దేశమంతటా 1561 శాఖల బలమైన వ్యవస్థ కలిగిన ఆంధ్రా బ్యాంక్ మీ అవసరాలకు ఉత్తమ సేవను ఇవ్వడానికి సియంయస్ వల్ల ఇతరులతో పోల్చితే ఆధిక్యత కలిగి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో, 1058 శాఖల వ్యవస్థతో, మేము మీకు అన్ని రాష్ట్ర సందులు, మూలల వరకు సేవలందించగలము. ఎబి క్యాష్ ట్రాక్ మీ ఆర్థిక వాహనాన్ని మీరు కోరుకున్న గమ్యానికి చేర్చడానికి కృషి చేస్తుంది.


chiclogo