Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్ర

రుణాలు

ఆంధ్ర డాక్టర్ ప్లస్


అర్హత

ఉద్దేశ్యము

  • క్లినిక్లు, రోగ/ X- రే/ సోనోగ్రాఫిక్/ వైద్య పరికరాల కొనుగోలు, వైద్య సాఫ్ట్ వేర్, ఆసుపత్రి ప్రయోజనాల కోసం కంప్యూటర్లు ఏ ఇతర డయాగ్నస్టిక్ ఇమేజింగ్ లాబొరేటరీలు ఏర్పాటు చేసేందుకు. నర్సింగ్ హోమ్స్ యొక్క ఫర్నిషింగ్ కి, ఇప్పటికే వున్న నర్సింగ్ హోమ్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, ఆంబులెన్స్ కొనుగోలుకు (నర్సింగ్ హోం యొక్క నిర్మాణం ఈ పథకం కింద రాదు).
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర హౌసింగ్ రుణాలు (సాదారణ)


అర్హత

సాదారణ

  • వయసు 21 నుంచి 65 సంవత్సరాలు.
  • గరిష్ట 20 సంవత్సరాల తిరిగి చెల్లించే సదుపాయం.
  • 80% నిర్మాణ వ్యయాన్నిలేదా రిజిస్ట్రేషన్ విలువలో 80% బొత్తిగా కొనుగోలు కోసం రుణంగా పొందవచ్చు.
  • ఇంటి కొనుగోలు: స్వతంత్ర ఇంటి యొక్క వయసు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • ఫ్లాట్ యొక్క వయసు 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు.
  • ఏ హామీ/ సహ-బాధ్యత అవసరం లేదు.
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర



ఆంధ్ర ఎబి హౌసింగ్ రుణాలు - ఎన్నారై


రుణ ఉద్దేశ్యము

ఇంటి/ ఫ్లాట్ కొనుగోలు/ నిర్మాణం, మరమ్మతు/ పునరుద్ధరణకు.

అర్హత

  • 21-65 సంవత్సరాల వయసు వున్న,కనీసం ఒక సంవత్సరం విదేశాల్లో సేవ చేసిన యన్ఆర్ఐ లకు .

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర వెహికల్ ఋణాలు - సాదారణ - ద్విచక్ర వాహనాలు


పథకం యొక్క స్వభావం

వ్యక్తిగత 2 వీలర్ మరియు 4 వీలర్ రుణాలు

అర్హత

  • 4చక్రవాహనానికి రూ1.00లక్ష, 2 చక్రవాహనానికి రూ60,000 /- కనీసం ఏడాదికి స్థూల ఆదాయం వచ్చే ఏ వ్యక్తికైనా.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర వెహికల్ ఋణాలు - జనరల్ - నాలుగు చక్ర వాహనాలు


పథకం యొక్క స్వభావం

వ్యక్తిగత 2 వీలర్ మరియు 4 వీలర్ రుణాలు

అర్హత

  • 4చక్రవాహనానికి రూ1.00లక్ష, 2 చక్రవాహనానికి రూ60,000 /- కనీసం ఏడాదికి స్థూల ఆదాయం వచ్చే ఏ వ్యక్తికైనా.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర వెహికల్ ఋణాలు - మహిళా గ్రహీతలు - ద్విచక్ర వాహనాలు

2చక్రవాహనాల కోసం సంవత్సరీక ఆదాయం రూ 60,000 /- కంటే ఎక్కువ ఉండాలి.
అర్హతను నిర్దారించడం కోసం భర్త జీతంలో 50%ను పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది, ఒకవేల అతను సహ-గ్రహీత ఐతే.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర వెహికల్ ఋణాలు - మహిళా గ్రహీతలు - నాలుగు చక్ర వాహనాలు

4చక్రవాహనాల కోసం సంవత్సరిక ఆదాయం రూ 1,00,000 /- కంటే ఎక్కువ ఉండాలి.
అర్హతను నిర్దారించడం కోసం భర్త జీతంలో 50%ను పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది, ఒకవేల అతను సహ-గ్రహీత ఐతే.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర ఎబి డాక్టర్ పట్టాభి విద్యా జ్యోతి (విద్యా రుణాలు)


ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

అర్హత

  • భారతీయ పౌరులై ఉండాలి.
  • కనీస వయస్సు 12 సంవత్సరాలుగా కానీ 30 సంవత్సరాల లోపు ఉండాలి
  • ఎంట్రన్స్ టెస్ట్ / ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రొఫెషనల్ / టెక్నికల్ కోర్సుల ప్రవేశం పొంది వుండాలి.
  • కనీస అర్హత మార్కుల నిభందన లేదు.

ఆంధ్ర భంగారం మీద రుణాలు - వ్యవసాయేతర అవసరాలకు


ఉద్దేశ్యము
వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఉత్పాదక ప్రయోజనాల కోసం రుణాలు అనుమతించబడతాయి. స్వచ్ఛమైన వినియోగ ప్రయోజనాలు కలిగిన, వివాహ సమావేశలు/ విద్యా / వైద్య ఖర్చులు మరియు ఇతర ఖర్చుల కోసం రుణాలను అమలులోవున్న నియమాలకు లోబడి మంజూరు చేయడం జరుగుతుంది. రుణాలను ఒకటి లేదా రెండు సంవత్సరాల గరిష్ట వ్యవధిలో తిరిగి చెల్లించాల్సిన అవసరం వుంది.
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర



ఆంధ్ర ఎబి వ్యక్తిగత రుణాలు - .వినియోగదారుల రుణాలు


పథకం యొక్క స్వభావం

    రిఫ్రిజిరేటర్లు, టీవీలు, చెక్క మరియు ఉక్కు ఫర్నిచర్, వాషింగ్ మిషన్లు, మిక్సర్ మరియు గ్రైండర్లు, వంట సామానులు మరియు ఇతర ఇంటి పరికరాలు, ఇటువంటి సరికొత్త కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలుకు సాధారణ ఆదాయ హామీ కలిగిన వ్యక్తులకు వినియోగదారుల రుణం అందించడం.
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర ఎబి వ్యక్తిగత రుణాలు - సాఫీ రుణాలు


పథకం యొక్క స్వభావం

వ్యక్తులకు నగదు రుణం.

ఉద్దేశ్యము

రుణగ్రహీత యొక్క ఏ నిజమైన వ్యక్తిగత రుణ అవసరాన్ని తీర్చడం కోసం.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర


ఆంధ్ర ఎబి తనఖా రుణాలు


ఉద్దేశ్యము

రుణగ్రహీత యొక్క ఏ నిజమైన వ్యక్తిగత రుణ అవసరాన్ని తీర్చడం కోసం.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర ఎబి రివర్స్ తనఖా రుణాలు


అర్హత

  • తమ యాజమాన్య ఆధీనంలోనే ఉన్న ఒక స్వంతమైన నివాస స్థలం వున్న, భారతదేశ సీనియర్ పౌరులు.
  • వాణిజ్య ఆస్తికి ఈ పథకం కింద అర్హత లేదు.
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర ఎబి అడ్వాన్స్- అద్దెల రాబడి మీద వచ్చు రుణము


పథకం యొక్క స్వభావం
అద్దెల రాబడి ఆదారంగా పొందు వ్యక్తిగత రుణాలు.

అర్హత
వ్యక్తులు, యజమాని, భాగస్వామ్యం, ప్రజా లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ట్రస్ట్. లు ఈ సౌకర్యం పొందడానికి అర్హులు.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర యన్ యస్ సి లు, కెవిపి లు ఎల్ఐసి పాలసీల మీద పొందు రుణాల యొక్క లక్షణాలు


ఉద్దేశ్యము

ఏదైనా అనిశ్చిత సమయంలో మరియు వ్యక్తిగత రుణ అవసరాన్ని తీర్చేందుకు.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర

ఆంధ్ర ఎబి వృత్తి సంబంధ రుణం

జి‌డిపి లో ప్రధాన వాటాగా దోహదపడుతున్న సేవారంగంలో వృత్తి నిపుణులు ఒక ప్రధాన స్థానం ఆక్రమిస్తున్నారు. ఈ యెంతో శక్యమైన విభాగంలో తనదైన ముద్రవేయుటకు ఆంధ్రా బ్యాంక్ 30.01.2012వ తేదీ నుండి "ఎబి ప్రొఫెషనల్ రుణం" అనే ప్రత్యేక పథకాన్ని పరిచయం చేసింది.

ఆంధ్ర
ఆంధ్ర

chiclogo