Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి స్మార్ట్ ఛాయిస్

ఎబి స్మార్ట్ ఛాయిస్


పథకం యొక్క శీర్షిక ఎబి - స్మార్ట్ ఛాయిస్ డిపాజిట్
డిపాజిట్ యొక్క మొత్తం రూ .1 కోటి మరియు పైన
డిపాజిట్ యొక్క కాలం 179 రోజులు మాత్రమే
డిపాజిట్ యొక్క రకం ఫిక్సిడ్ డిపాజిట్
వడ్డీ రేటు ప్రస్తుత కార్డు రేటు ప్రకారం
అర్హత ఫిక్సిడ్ డిపాజిట్లు చేసే అర్హత వున్న వినియోగదారులందరూ ఈ పథకం పరిధిలో పెట్టుబడి పెట్టవచ్చు.
రుణ సౌకర్యం రుణాలు/ ఓవర్ డ్రాఫ్ట్ లు మా నిబంధనల ప్రకారం అనుమతించబడతాయి.
అకాల ఉపసంహరణలు

ఎ) కనీసం 7 రోజులు బ్యాంకులో వుంచిన డిపాజిట్లకు అకాల ఉపసంహరణ కోసం ఎటువంటి జరిమానా ఉండదు.

బి) డిపాజిట్ చేసిన 7 రోజుల తేదీ ముందే రద్దు చేసుకున్న సందర్భాల్లో, వడ్డీ చెల్లించ బడదు.

సాధారణ విషయాలు

నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఎబి - స్మార్ట్ ఛాయిస్ డిపాజిట్ యొక్క వడ్డీని పన్ను ప్రయోజనాల కోసం సాధారణ ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీతో సమానంగా లెక్కించడం జరుగుతుంది.

ఈ పథకం కింద వున్న డిపాజిట్లన్నింటికి కూడా అంగీకారాలు, చెల్లింపులకు మరియు టర్మ్ డిపాజిట్ల బదిలీ సంబంధించి వర్తించే అన్ని ఇతర మార్గదర్శకాలు వర్తిస్తాయి.

సిబ్బందికి/ రిటైరైన సిబ్బందికి మరియు వృద్ధులకు ఎబి-స్మార్ట్ ఛాయిస్ డిపాజిట్ పథకం కింద అదనపు వడ్డీ వర్తించదు.



chiclogo