Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎటిఎం ద్వారా ప్రత్యక్ష పన్ను చెల్లింపుకు స్టెప్స్


ఆదాయపు పన్ను (పైసలు)

రూ.

కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి


సర్ చార్జి

రూ.

కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి


వడ్డీ

రూ.

కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి


ఎడ్యుకేషన్ సెస్సు

రూ.

కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి


ఇతరములు

రూ.

కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి

కస్టమర్ నుండి నుండి సమాచారం తీసుకున్న తర్వాత, వినియోగదారుడిని ధృవీకరణ కోసం ఎటిఎం ఒక నిర్ధారణ తెరని ప్రదర్శిస్తుంది. ఒకవేళ ఏదైనా ఎంటర్ చేసిన సమాచారం సరైనది కాకపోతే, అప్పుడు కస్టమర్ కి ఆ లావాదేవీ రద్దు చేసుకొను అవకాశం అందించబడుతుంది.

కన్ఫర్మేషన్ స్క్రీన్

పాన్

పేరు

చలాన్

మేజర్ హెడ్

మైనర్ హెడ్

పేరు

మదింపు సంవత్సరం

మొత్తం

కొనసాగించుటకు

రద్దు చేయుటకు

కస్టమర్ కొనసాగించి సిద్ధపడినచో, అతను/ ఆమె చెల్లింపు పూర్తికావడానికి ఏ అకౌంట్ నుంచి చేయాలో ఎంచుకోవాల్సి వుంటుంది. సేవింగ్స్ ఖాతా కోసం సేవింగ్స్ ఎంపికను మరియు వోడి, సిసి & కరెంట్ ఖాతా కోసం కరెంట్ ఎంపికను యెంచుకోండి.

సేవింగ్స్ ఖాతా

కరెంట్ ఖాతా

లావాదేవీ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఎటిఎం క్రింది స్క్రీన్ ను ప్రదర్శిస్తుంది మరియు పేరు, పాన్ నంబర్, చలాన్ సంఖ్య, చలాన్ గుర్తింపు సంఖ్య (CIN), అసెస్మెంట్ సంవత్సరం, మొత్తం తదితర సంబంధిత వివరాలను కలిగి రసీదును ఎటిఎం ముద్రిస్తుంది.

మీరు ఆదాయపన్ను చెల్లింపును

విజయవంతంగా పూర్తిచేశారు.

మీ కార్డు మరియు రసీదును తీసుకోండి.

ధన్యవాదాలు

కొన్ని సమస్యల కారణంగా, రసీదులు వెంటనే రాకుండా ఉంటే, కార్డ్ హోల్డర్ ఐటి రీప్రింట్ ఎంపికను అందించి రీప్రింట్ చేసుకోవచ్చు.


వెనుక
chiclogo