Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

anytimerbannertelugu
 
AB ఇ-పాస్ బుక్
 
ఆండ్రాయిడ్ పరికరాల సహాయంతో ఖాతా దారులు, తమ పాస్ పుస్తకాలని నిర్వహించుకునే వీలు కల్పించే AB ఇ-పాస్ బుక్ అనే ఐటి (IT) ఆధారిత సేవని ఆంధ్రా బ్యాంక్ ప్రారంభించింది.ఇది ఒక సాధారణ పాస్ పుస్తకం కంటే అధిక సౌకర్యమైనది. ఈ సేవకి సంబంధించిన ప్రముఖ లక్షణాలు ఈ కింద వివరించిన విధంగా వుంటాయి::


arrow లక్షణాలు :
arrow
    అనేక ఖాతాల పాస్ పుస్తకం నిర్వహణ

  • ఖాతా దారులు, ఎలాంటి అభ్యర్థనా లేకుండా లేదా బ్రాంచిని సందర్శించకుండా, ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఖాతా వివరాలని అప్ డేట్ చేసుకునే సౌకర్యాన్ని పొంద వచ్చు.
  • ఖాతాలో చెల్లింపులు జమ అయేందుకు, ఖాతాదారులు తమ ఖాతా నెంబరు, బ్రాంచ్ పేరు, ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ లని, SMS / ఇమెయిల్ ద్వారా అండ జేయాలి.
  • SMS / ఇమెయిల్ ద్వారా మీ స్నేహితుడికి బ్యాంకుని సూచించండి.

arrow ఎలా ఉపయోగించడానికి
arrow

  • దయ చేసి, మీ ఆండ్రాయిడ్ పరికరంలో ఈ అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేయండి.
  • ఇన్ స్టాల్ చేసిన తర్వాత, SMS అలర్టుల కోసం, బ్యాంకు దగ్గిర నమోదు చేయించుకున్న మొబైల్ నెంబరుని ఎంటర్ చేయండి.
  • పై మొబైల్ నెంబరుకి బ్యాంకు నుండి ఒక ఒటిపి (OTP) వస్తుంది.
  • ఈ ఒటిపి (OTP) సహాయంతో PIN ని సృష్టించుకుని, ఈ అప్లికేషన్ ని ఉపయోగించటం ప్రారంభించండి. AB ఇ-పాస్ బుక్ ఉపయోగించుకునేందుకు మొబైల్ నెట్ వర్క్ ఆవశ్యకంగా వుండాలి.

 
 
chiclogo