Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

 
ఎబి డబుల్
 

“ఎబి డబుల్” అనే ఒక కొత్త టెర్మ్ డిపాజిట్ పధకం 2008 అగస్ట్ 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి మేమెంతో సంతోషిస్తున్నాము. తమ భవిష్యత్తు లోని నిబధ్ధతలని నిర్వహించడంకోసం, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తమ సొమ్ము రెండింతలు అయ్యే విషయంలో శ్రధ్ధ చూపించే డిపాజిటర్లు అందరికోసం ఈ పధకం నిర్దేశించడం జరిగింది.


”ఎబి డబుల్” పధకం ప్రధానాంశాలు ఈ దిగువన వివరించిన విధంగా వున్నాయి.:
 
  డిపాజిట్

రీ ఇన్‌వెస్ట్‌మెంట్ డిపాజిట్ పధకం.

 
  అర్హత

మా ప్రస్తుత కెటిడి పధకంలో మదుపు చెయ్యడానికి అర్హులైన పౌర సభ్యులందరూ.
 
  జమ మొత్తం:

కనీసం రు.1000/- మరియు దాని గుణకాలలో. 
 
  జమల కాల వ్యవధి:

వరిష్ట పౌరుడు : 99 నెలలు w.e.f., 08.10.2010   
  • ఇతరులు : 105 నెలలు w.e.f., 08.10.2010  
 
  వడ్డీ రేటు:

ఇతర డొమె‌స్టిక్A టెర్మ్ డిపాజిట్స్‌కి వర్తించే విధంగా.

 
 ఇతర నియమ నిబంధనలు:

ఇతర టెర్మ్ డిపాజిట్స్ విషయంలో వర్తించే విధంగానే.

 
chiclogo