Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి రికరింగ్ ప్లస్

పెనాల్టీ

వాయిదాల చెల్లింపులో ఆలస్యమైన ఎటువంటి జరిమానా లేదు.

అకాల మూసివేయటంతో

అకాల మూసివేత అభ్యర్థనకు ఎలాంటి పెనాల్టీ లేకుండా అనుమతి ఉంటుంది. అటువంటి ఖాతాలకు, డిపాజిట్ బ్యాంక్ లో వున్న కాలానికి వర్తించే డిపాజిట్ వడ్డీ రేటు ఎటువంటి పెనాల్టీ లేకుండా చెల్లించబడుతుంది.

లోన్ / ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం

ఇటువంటి డిపాజిట్ల మీద డిపాజిట్ బాలన్స్ మొత్తంలో 90% మరియు రూ.5000/- తగ్గకుండా లోను/ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే సౌకర్యం వుంది. ఒకవేళ తీసుకున్న లోనులో చెల్లింపులు సక్రమంగా ఉన్నచో ఇప్పటికే "వడ్డీ చెల్లించవలసిన సమయం" కింద అందించిన వడ్డీ మొత్తం కూడా పరిగణనలోకి తీసుకుని రుణం/డ్వాన్స్ మొత్తం నిర్ణయించడం జరుగుతుంది.

ఉచిత ఫండ్ ట్రాన్స్ఫర్

ఖాతాదారుల ఆపరేటివ్ ఖాతాల నుంచి నెలవారీ వాయిదాలలో బదిలీకి ఉపయోగించే standing instructions కి ఎటువంటి సేవా రుసుములు ఉండవు. అదేవిధంగా, డిపాజిటర్ ఏదైనా శాఖ నుండి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ క్రింద ఉచితంగా నెలవారీ ఇంస్టాల్ల్మెంట్స్ చెల్లించవచ్చు.
  • standing instruction సదుపాయం కోర్ అమౌంట్ కి మాత్రమే అందుబాటులో ఉంది. ఏదైనా నెలలో కోర్ అమౌంట్ కన్నా ఎక్కువ కట్టదలుచుకుంటే దాన్ని ఖాతాదారుడు విడిగా జమ చెయ్యాలి.

నామినేషన్

ఈ సౌకర్యం సజీవ మార్గదర్శకాల మేరకు అందుబాటులో ఉంది

అకౌంట్స్ బదిలీ

శాఖల మధ్య ఖాతాల బదిలీకి ప్రస్తుతం అనుమతి లేదు.

ఇతర సమాచారం కోసం మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిలో సంప్రదించండి

తిరిగి
chiclogo