Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి రికరింగ్ ప్లస్

ఆంధ్రా బ్యాంక్ ప్రవేశపెట్టిన ఒక కొత్త డిపాజిట్ పథకం - AB"రికరింగ్ ప్లస్"


రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ప్రతినెలా ఆదాయం వచ్చేవారు వారి సంపాదనలో .ప్రతి నెల కొంత స్థిరమైన మొత్తాన్ని పొదుపు చెయ్యగల వారి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళ ముదుపు మొత్తం పెరిగి భవిష్యత్తులో వారి అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఇది వ్యాపారం చేసుకునే వారు, సంస్థలు, కంపెనీలు, విద్యా సంస్థలు, మరియు ఇతర సంఘాల వారు తమ భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తం లో అవసరం అయినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

పథకంలో మరో ప్రధాన ప్రయోజనం డిపాజిట్ మొత్తానికి ఇతర డిపాజిట్ల మాదిరి వడ్డీ రేటు వర్తిస్తుంది (డిపాజిట్ కాలం ప్రకారం) {0వడ్డీ మొత్తానికి TDS వర్తించదు. ఈ నిర్దిష్ట ప్రయోజనం ఇతర టర్మ్ డిపాజిట్లకి మరియు దీనికి ఒక స్పష్టమైన తేడా చూపిస్తుంది.

ఈ పథకం యొక్క మరో ప్రధాన ప్రయోజనం ప్రతి నెల డిపాజిటర్ తను ఎంచుకున్న మొత్తానికి గరిస్టంగా పదింతలు డిపాజిట్ చెయ్యొచ్చు.


పథకం యొక్క లభ్యత

అన్ని శాఖలు

అర్హత

ఉన్న రికరింగ్ డిపాజిట్ పథకాలు విషయంలో మాదిరిగా

కాలం