Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


తరచుగా అడిగే ప్రశ్నలు

ఇతరత్రా »ASBA

Application supported By Blocked Amount అంటే ఏమిటి?
ASBA సౌకర్యం IPO యొక్క అన్ని రకాల కూడా లభిస్తుందా?
IPO సౌకర్యం పొందేందుకు ఏదేని అదనపు పత్రం అవసరమా?
నాకు ఆంధ్రా బ్యాంక్ లో ఖాతా లేదు. అయినప్పటికి నేను మీ శాఖల ద్వారా IPO కొరకు దరఖాస్తు చేసుకోవచ్చా?
ఆంధ్రా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రింద వేలంపాటకు ప్రక్రియ ఏమిటి?
ASBA ద్వారా IPO కోసం ఏమైనా ఛార్జీలు ఉన్నాయా?
వేలం పాటలో IPO (ASBA) సౌకర్యం కింద వేలంపాటకు కాలపరిమితి ఏమిటి?
IPO చెల్లింపు ఎంపిక కోసం నగదు లాక్ చేయడానికి నా ఖాతాలో నగదు ఎప్పుడు ఉండాలి?
ముందే సమర్పించిన IPO దరఖాస్తు(వేలంపాట)ను, నేను రద్దు లేదా సవరించడం లేదా ఉపసంహరించుకోవాడం వంటివి చేయగలనా?
ASBA ద్వారా IPO కోసం దరఖాస్తు చేసినపుడు, నగదు బ్లాక్ చేసిన కాలానికి నేను వడ్డీని పొందగలనా?
ఇది ASBA క్రింద అలాగే Non - ASBA పద్దతిలో ఒకే IPO కి బిడ్ సాధ్యమేనా?
IPO దరఖాస్తు కొరకు బ్లాక్ చేసిన నగదును ఉపసంహరణ చేసుకోవచ్చా?
డిస్క్లైమర్

Application supported By Blocked Amount(ASBA) అంటే ఏమిటి?


Application supported By Blocked Amount(ASBA)

 • 3 వేలంపాటల వరుకు ఎంపిక చేసుకోగలిగిన దరఖాస్తు మరియు ఇది సవరించబడవచ్చు కూడా. ఈ 3 వేలంపాటలలో ఏది ఎక్కువ విలువను కలిగి ఉంటుందో దానికి తాత్కాలిక హక్కు ను మార్క్ చేస్తారు.
 • ఆసామి,ఉద్యోగి,వాటాదారుల కేటగిరీ కి వేలంపాట దరఖాస్తు మొత్తము రూ.1,00,000/- కంటే తక్కువ లేదా సమానమైనపుడు మాత్రమే ఆ వేలంపాట కు కటాఫ్ ధర అనుమతిస్తారు
 • ఒక ఖాతా ను ఒక IPO లలో గరిష్టంగా ఐదు దరఖాస్తుల కోసం బ్లాక్ చేయవచ్చు.
 • రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు దరఖాస్తు కూర్పు, మార్పు మరియు రద్దు వంటి వాటిని వేలం మూసివేత తేదీ మరియు సమయం వరకు అనుమతిస్తున్నారు.

ఒక ఇష్యూ కి సభ్యత్వం పొందే దరఖాస్తు అనగా ఒక బ్యాంక్ ఖాతాలో దరఖాస్తుకు సరిపడా నగదును బ్లాక్ చేసేందుకు ఒక అధీకృత కలిగి ఉండటం అని అర్థం. ఇది, షేర్లలో పెట్టుబడి చెల్లింపు కొరకు ఒక అదనపు విధానం. మీ ఖాతా నుండి నగదు బయటకు కదలకుండా,కేవలం బ్లాక్ మాత్రమే చేయబడతాయి. అనగా IPO వాటాలు కేటాయించనంతవరుకు, దానికి సంబందించిన నగదు మీ పొదుపు ఖాతలోనే ఉంటుంది మరియు ఆ మొత్తానికి వడ్డీ కూడా లభిస్తుంది కేటాయించిన వాటాల మొత్తానికి సరిపడా నగదును మీ ఖాతా నుండి ఉప్సంహరించబడుతుంది మరియు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే, దానిపై మీ ఖాతాలో బ్లాక్ తీసివేయబడుతుంది.
ASBA సౌకర్యం ఉపయోగించి అన్ని వర్గాల పెట్టుబడిదారులు పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తునకు అర్హులు. దీని లక్షణాలు ఈ క్రింద వివరించిన విధంగా ఉంటాయి:


ASBA సౌకర్యం అన్ని రకాల IPO లకు లభిస్తుందా?


ఎప్పటికప్పుడు సెబి నిర్వచించిన విధంగా లేదా ఇప్పటికే ఉన్న వాటాదారులు ఈ సౌకర్యం కింద బుక్ బిల్డింగ్ కింద పబ్లిక్ ఇష్యూస్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు


IPO సౌకర్యం పొందేందుకు గాను ఏదేని అదనపు పత్రాలు అవసరమా?


ఈ సౌకర్యం పొందేందుకు మరే ఇతర పత్రాలు అవసరం లేదు.


నాకు ఆంధ్రా బ్యాంక్ లో ఖాతా లేదు.అయినప్పటికి నేను మీ శాఖల ద్వారా IPO కొరకు దరఖాస్తు చేసుకోవచ్చా?


ఈ సౌకర్యం పొందేందుకు మరే ఇతర పత్రాలు అవసరం లేదు.


ఆంధ్రా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రింద వేలంపాటకు ప్రక్రియ ఏమిటి?

 • మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవ్వండి. దేశవ్యాప్తంగా మీ ఖాతా ఏ ఆంధ్రా బ్యాంక్ శాఖ తో అయిననూ నిర్కహించబడుతూ ఉండవచ్చు .
 • హోమ్ పేజీలో "IPO Request" అనే లింక్ పై క్లిక్ చేయండి.
 • IPO Details అనే ఉప ఎంపిక లో ఒక ప్రత్యేక కాలానికి సంబందించిన IPO వివరాలను పెట్టుబడిదారులు చూడవచ్చు.
 • BID Online ఎంపిక ద్వారా పెట్టుబదుదారుడు బిడ్ వేయవచ్చు.
 • మీరు దరఖాస్తు చేయాలనుకున్న IPOను ఎంచుకోండి,సరిపడా నగదు ఉన్న ఖాతా,PAN నంబర్,Demat ఖాతా వివరాలు మొదలైనవి ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న షేర్ల కనీస సంఖ్యను మరియు వేలం ధరను వ్రాయండి. ఆ 3 వేలంపాటలలో అత్యధిక విలువకు సమానమైన నగదును మీ ఖాతా లో బ్లాక్ చేస్తారు.
 • అప్పుడు మీరు మీ బిడ్ ను దాఖలు చేసేందుకు మీ యూజర్ ఐడి మరియు లావాదేవీల పాస్వర్డ్ను అందించాల్సి ఉంటుంది.
 • బిడ్ అంగీకరించబడిన తరువాత ఏదేని విచారణ కొరకు ఒక ప్రత్యేక సూచన సంఖ్య ఇవ్వబడుతుంది దీనిని దరఖాస్తుపై వ్రాసుకోవాల్సి ఉంటుంది.

ASBA ద్వారా IPO కోసం ఏమైనా ఛార్జీలు ఉన్నాయి?


ఇప్పటివరుకు ఈ విలువ ఆదారిత సేవ ఉచితముగా అందించబడుతుంది.


IPO(ASBA) ద్వారా వేలంపాటకు కాలపరిమితి ఎంత?


బిడ్డింగ్ సమయం ముగింపు తేదీ, సమయం సమీపిస్తున్న ముందు 3 గంటలు ఉంటుంది.


IPO చెల్లింపు ఎంపిక కోసం నగదు లాక్ చేయడానికి నా ఖాతాలో నగదు ఎప్పుడు ఉండాలి?


బ్యాంక్ IPO వాటాల చెల్లింపు కొరకు వేలంపాట వేసే సమయంలో పెట్టుబడిదారుని ఖాతాలో డబ్బు అవసరం. బిడ్డింగ్ మొత్తాని(ASBA ప్రక్రియ కోసం) బ్లాక్ చేయకుండా IPO దరఖాస్తులు అంగీకరించరాదని సెబి స్పష్టంగా బ్యాంకులన్నింటిని అజ్నాపించింది. రిజిస్ట్రార్ / స్టాక్ ఎక్స్చేంజ్, నిధులను విడుదలచేయమని బ్యాంక్ లకు చెప్పెన్తవరుకు మొత్తం ఫండ్ బ్లాక్ చేయబడి ఉంటుంది ఎందుచేతనంటే పెట్టుబడిదారుడు కేటాయింపులు అందలేదని గాని IPO దరఖాస్తు తిరస్కరించబడిందని గాని అతను దానిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది కావున.


ముందే సమర్పించిన IPO దరఖాస్తు(లేదా వేలంపాట)ను, నేను రద్దు లేదా సవరించడం లేదా ఉపసంహరించుకోవాడం వంటివి చేయగలనా?


అవును, మీరు బిడ్డింగ్ సమయంలో ఎప్పుడైనా ఒక ఉపసంహరణ అభ్యర్థన ఉంచవచ్చు. ఏదైనా బిడ్ ఉపసంహరణ అభ్యర్థనను బ్యాంక్ పని వేళలో గాని లేదా ఇష్యూ మూసివేత తేదీ 3 గంటల ముందు గాని చేయవలసి ఉంటుంది మరియు స్టాక్ ఎక్స్చేంజి సమ్మతిని పొందిన తరువాతనే మీ ఖాతాలో అప్లికేషన్ మొత్తానికి బ్లాక్ తీసివేయబడుతుంది. ఇది upward revision గనుక అయినట్లైతే అదనపు నగదు బ్లాక్ చేయబడుతుంది మరియు ఇది downward revision గనుక అయినట్లైతే నగదు బ్లాక్కింగ్ ఏమీ ఉండదు..


ఇది ASBA క్రింద అలాగే Non - ASBA పద్దతిలో ఒకే IPO కి బిడ్ సాధ్యమేనా?


కాదు,అయితే ASBA ద్వారా లేదా non-ASBA ద్వారా మాత్రమే IPOకు ఒకే ఒక దరఖాస్తు అనుమతించబడుతుంది PAN ఆధారంగా బహుళ అప్లికేషన్లు తిరస్కరించబడతాయి.


IPO దరఖాస్తు కొరకు బ్లాక్ చేసిన నగదును ఉపసంహరణ చేసుకోవచ్చా ?


ఇష్యూ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు బ్లాక్ మొత్తాన్ని ఉపసంహరణ సాధ్యం కాదు. అయితే కేటాయింపులు జరిగే వరకు మీ ఆపరేటివ్ బ్యాంకు ఖాతాలో నగదు అలాగే ఉంటుంది కావున మీకు వర్తించే ఖాతా నిబంధనలు ప్రకారం వడ్డీ పొందుతారు.

chiclogo