Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


టర్మ్ క్రెడిట్ ప్రశ్నలు

ఎబి కిసాన్ రక్షక్

{1కిసాన్ రక్షక్ అంటే ఏమిటి

రైతులకు బయట తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడానికై కల్పించబడిన ఋణ సౌకర్యం.

2.కిసాన్ రక్షక్ క్రింద ఆర్ధిక రుణ వినియోగించుకోవడానికి రుణ రుజువు పత్రం సమర్పిచడం అవసరమా?

అవును, రైతు ఋణ రుజువు పత్రాన్ని బ్యాంక్ యొక్క శాఖ లో సమర్పించవలసి ఉంది మరియు రుణ మొత్తాన్ని చెక్కు / డిడి / పే ఆర్డర్ ద్వారా నేరుగా విడుదల చేయబడును. డిశ్చార్జి pronote శాఖకు సమర్పించవలసి ఉంది.


ఎబి కిసాన్ వివేక్

  1. బ్యాంకు లోన్ కోసం ప్రాజెక్టు నివేదిక సమర్పించకుండా MANAGE నుండి పొందిన Mere possession of cirtificate సరిపోతుందా?
దరఖాస్తుదారుడు ప్రాజెక్ట్ నివేదికను తప్పకుండా సమర్పించాలి మరియు ఆర్థిక సాధ్యత మరియు సాంకేతిక సాధ్యత ననుసరించి బ్యాంకు ఋణ మంజూరు చేస్తుంది

ట్రాక్టర్ ఫైనాన్స్


కిసాన్ బంధు


ట్రాక్టరు కోసమే రైతు ఋణం కోసం ప్రయత్నించవచ్చా?

ట్రాక్టర్ తో పాటు 3 పనిముట్లను (ట్రైలర్ తో సహా) ఒక ఆర్ధిక యూనిట్ గా పరిగణించబడుతుంది. ఇతర పనిముట్లు లేకుండా ఒక్క ట్రాక్టర్ మాత్రమే కొనుగోలుకు ఋణ సదుపాయం వర్తించదు


ఎబి కిసాన్ చక్ర

ఈ పథకం కింద ఋణం పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరా?

అవును


గ్రామీణ గోదాములు

గోడౌన్ సామర్థ్య పరిమితిని ఆధారంగా చేసుకుని ఋణ సదుపాయం కల్పించబడుతుందా?

లేదు, గోడౌన్ సామర్థ్యం మీద అలాంటి నిబంధన ఉండదు

స్వయం సహాయక బృందాలు

బ్యాంక్ ఇచ్చే ఋణాలను ఈ సమూహం తమలో తాము సమానంగా పంచుకోవాలా ?

లేదు, ఆ బృందంలోని వారు వారి అవసరాలు బట్టి సమూహంలో కొద్ది మంది సభ్యులకే ఇవ్వవచ్చు బ్యాంకు లోన్ సభ్యుల మధ్య సమానంగా పంచుకోవడం సాధ్యం కాదు.


ఎబి సూర్య శక్తీ

రుణగ్రహీత ఏదేని డీలర్ నుండి సౌర వ్యవస్థలు కొనుగోలు చేయవచ్చా?

డీలర్ / సరఫరాదారుడు మంతృత్వ శాఖ ఆమోదం పొంది ఉండాలి. నవీకరించబడిన నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సిస్టమ్ సరఫరాదారులు మరియు తయారీదారులు జాబితా ఈ వెబ్సైట్ www.mnes.nic.in లో పొందుపరచబడింది.


భూమి కొనుగోలు పథకం


పెద్ద రైతులు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులా?

కాదు. చిన్న రైతులు, సన్నకారు రైతులు, వాటా croppers మరియు కౌలుదారు రైతులు ఈ పథకం కింద అర్హులు.


పాల సిబ్బంది పథకం

పాల ప్రాసెసింగ్ యూనిట్ పొత్తు ఏర్పాట్లను ఇవ్వనట్లైతే, పాల ఏజెంట్ ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందగలడా?

ఋణ మొత్తంలో కొల్లేటరల్ సెక్యూరిటీ 100% కవరేజ్ చేయడం ద్వారా డైరీ ఏజెంట్ ఆర్ధిక సహాయం పొందవచ్చు. పాలు అమ్మగా వచ్చిన సొమ్ము, లోన్ తీసుకున్న శాఖ లో ఉన్న పాల సిబ్బంది యొక్క పొదుపు ఖాతా లో జమ చేయబడాలి.


chiclogo