Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

బ్యానర్

లాటరీ

లాటరీలు,మనీ సర్క్యులేషన్ పథకాలు మొదలైన వాటి రూపంలో మోసగాళ్ల నుండి ఇటీవల కాలంలో చౌక నిధుల కల్పిత ఆఫర్లు వరదలా వస్తున్నాయి. ఈ ఆఫర్లు లేఖలు, ఇ-మెయిల్స్, మొబైల్ ఫోన్లు, ఎస్‌ఎం‌ఎస్, మొదలైన వాటి ద్వారా పంపి , ఆ కల్పిత డబ్బు బదిలీ చేయుటకు మోసగాళ్లు అమాయక ప్రజలు నుండి ప్రాసెసింగ్ ఫీజు / లావాదేవీల రుసుము / పన్ను క్లియరెన్స్ ఆరోపణలు / మార్పిడి ఆరోపణలు, క్లియర్ ఫీజు, తదితర రూపాల్లో డబ్బు కోరుతారు. మోసగాళ్లు బ్యాంకు శాఖలు ద్వారా తెరచిన వారి ఖాతాలలోకి ఇటువంటి మొత్తం జమ చెయ్యటానికి బాధితులని ఒప్పించి ,వెంటనే ఆ సొమ్మును విత్ డ్రా చేసుకొని బాధితులని ఇరకాటంలో పడేస్తారు. అమాయక ప్రజలు ఇటువంటి ఆఫర్లకు మోసపోయి భారీ మొత్తంలో డబ్బులను కోల్పోయారు. దయచేసి జాగ్రత్త వహించి అటువంటి కల్పిత ప్రతిపాదనలకు మోసపోకండి. "








chiclogo