Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎబి Laghu Udhyami క్రెడిట్ కార్డ్ (LUCC) పథకం
పర్పస్


చిన్న వ్యాపారలకు, రిటైల్ వ్యాపారులకు,వృత్తి మరియు స్వయం ఉపాధి వ్యక్తులకు,కళాకారులకు & గ్రామీణ పరిశ్రమలకు, లఘు మరియు చిన్నతరహా పరిశ్రమలక కావలసిన నిధులను సమకూర్చడం .

అంచనా ఆధారంగా


చిన్న వ్యాపారం & రిటైల్ వాణిజ్యం -వార్షిక టర్నోవర్ నందు 20 %, వృత్తి & స్వయం ఉపాధి: ఐటి రిటర్న్ ప్రకారం స్థూల వార్షిక ఆదాయము నందు 50%,లఘు మరియు చిన్నతరహా (తయారీ): అంచనా వార్షిక అమ్మకాలు టర్నోవర్ నందు 20% ,టర్నోవర్ నందు 5% కనీసం మార్జిన్.

ఫైనాన్స్ ఆఫ్ సొలేస్


రుణగ్రహీతకు రూ 10.00 లక్షలు వరకు గరిష్ఠ ఋణం.

మార్జిన్

25%
సెక్యూరిటీ


ఉన్న పరిమితుల్లో పేర్కొన్న విధంగా వాణిజ్య, మొత్తాలు, యంత్రాంగం, కార్యాలయ సామగ్రి మొదలైన వాటిలో స్టాక్ కుదవపెట్టడం

పరస్పర సెక్యూరిటీ & మూడవ పార్టీ హామీ


ఖాతా LUCC ఖాతాకు మార్చేటప్పుడు అప్పటికే ఉన్నటువంటి సెక్యూరిటీలు ,సహ బాధ్యత / గ్యారంటీ తో సహా అలాగే ఉండవచ్చు.

చెల్లుబాటు


3 సంవత్సరాలు వార్షిక సమీక్ష లోబడి

chiclogo