Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

విదేశాలలో చదువులు

పథకం యొక్క పరిధి

ఈ పథకం విదేశాల్లో విద్యను అభ్యసించాలను కునే అర్హులైన / ప్రతిభావంతులైన విద్యార్ధులకు వర్తిస్తుంది


అర్హత

భారతీయుడు అయి ఉండాలి
వయస్సు 17 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటూ 35 సంవత్సరాల లోపు ఉండాలి.
క్రింది విభాగాలు ఏ విదేశీ కళాశాలలో / విశ్వవిద్యాలయంలో/ సంస్థ లోనైనా ప్రవేశం పొంది ఉండాలి
సంబంధిత విశ్వవిద్యాలయం నుండి ప్రవేశ నిర్ధారణ లేఖ పొంది ఉండాలి.

అధికారిక పాస్పోర్ట్ మరియు వీసా ఉండాలి.
ఫైనాన్స్ అర్హత కోర్సులు

గ్రాడ్యుయేషన్ - ఉద్యోగం ఆధారిత వృత్తి కోసంప్రముఖ విశ్వవిద్యాలయాలు అందించే సాంకేతిక విద్యా కోర్సులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ - ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్ తదితర
సిఐఎంఎ నిర్వహించిన కోర్సులు -లండన్,USA లో CPA మొదలైనవి,
ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ల లోగ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు
ఫార్మసీ లో గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు
ఏదైనా వృత్తి / సాంకేతిక విద్యా కోర్సులలో గ్రాడ్యుయేట్ / పీజీ అధ్యయనాలు.

పీహెచ్డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ)
క్వాంటం ఆఫ్ ఫైనాన్స్

విశ్వవిద్యాలయ / కళాశాల కు సంబందించిన ప్రవేశ / నిర్ధారణ లేఖ తెలియజేసిన విధంగా ఆధారిత అవసరం ఆధారంగా గరిష్టంగా 20.00 లక్షలు

మార్జిన్

రూ. .4,00,000 / -వరకు : లేదు, 4,00000/- పైన : 15%

చెల్లించు విధానం

మొదట్లో కళాశాల ప్రవేశ కార్డ్ ప్రకారం సెమిస్టర్ ఫీజు, హాస్టల్ ఖర్చుల కు విదేశీ మారక ద్రవ్యం మరియు విమాన యాన ఖర్చు సమానమైన మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది మరింత మొత్తం వార్షిక ప్రాతిపదికన సెమిస్టర్ ఫీజు, హాస్టల్ ఫీజు మొదలైన ఖర్చులు అనుపాతంగా విడుదల అవుతాయి

ఏ సమయంలో నైనా ఈ పథకం కింద విద్యార్థి పేరిట రెండు కంటే ఎక్కువ ఋణాలు ఉండరాదు.

స్వదేశీ మరియు విదేశీ విద్యలో ఒకేవిధంగా ఉన్న ఇతర కోణాలు
పధకం యొక్క ఉద్దేశం

పథకం కింద ఋణం క్రింది వాటికి పరిగణించాలి:

టూషన్ ఫీజు
పరీక్ష ఫీజు
స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్
పుస్తకాలు ఖర్చు, స్టేషనరీ
కోర్సులకు అవసరమైన సామగ్రి
బిల్లులు/రసీదులు తో కూడిన కాషన్ డిపాజిట్లు / బిల్డింగ్ ఫండ్ / సంస్థ బిల్లులు / తిరిగి చెల్లించే డిపాజిట్లు, ఈ మొత్తం పూర్తి కోర్సు టూషన్ ఫీజు లో 10% మించకూడదు

హాస్టల్ ఫీజు

విదేశాలలో విద్య విషయంలో విదేశానికి వెళ్లడానికి అయ్యే విమాన యాన ఖర్చు మరియు విదేశాలలోని కళాశాల నుండి శాతం విదేశీ ద్రవ్య మార్పిడి అనుమతి ప్రకారం ఆరోగ్య భీమా సహా నిర్వహణ ఖర్చులు

వడ్డీ విధించు విధానం

తిరిగి చెల్లింపు సెలవు కాలం / గేస్టేషన్ కాలంలో సాధారణ పద్దతిలో నెలసరి వాయిదాల్లో వడ్డీ డెబిట్ చేయాల్సి ఉంటుంది
తిరిగి చెల్లించే సెలవు కాలంలో పెరిగిన వడ్డీ ప్రధాన మొత్తంలో మరియు తిరిగి చెల్లించే ఫిక్సెడ్ ఈఎంఐ లలో చేర్చాల్సి ఉంటుంది.
శిక్షా వడ్డీ: 2 లక్షల కంటే ఎక్కువ ఋణాలకు 2% చొప్పున శిక్షా వడ్డీ బకాయి మొత్తం మీద బకాయి కాలానికి విధించాల్సి ఉంటుంది

జామీను

తల్లిదండ్రులు యొక్క సహ బాధ్యత. భారతీయ సంతతి పురుడు అయ్యి ఉండాలి.
తల్లిదండ్రులు లేని వారి విషయం లో, భామ్మతాతలనుచెస్ ఋణాలకు సహ బాధ్యులుగా బ్యాంకు పరిగణించవచ్చు, అయితే వారి ఆస్తి నికర విలువ పరిశీలించ బడుతుంది
కోర్టు నియమించిన సంరక్షకులు విషయంలో, వారి సహ బాధ్యత తీసుకోబడుతుంది.
వివాహితుల యొక్క విషయంలో, భర్త లేదా తల్లిదండ్రులు (లు) / అత్త మామలు సహ బాధ్యులుగా ఉండవచ్చు

అనుషంగిక సెక్యూరిటీ

Rs.4.00 Lacs వరకు - లేదు
రూ 4.00 లక్షలు నుండి 7.5 లక్షలు వరకు - తండ్రి / సంరక్షకుడు / మూడవ పార్టీ యొక్క సహ బాధ్యత

రూ. 7.50 లక్షలు కు పైన - పేరెంట్ సహ బాధ్యత పాటు తగిన విలువ పరిగణింపబడే భద్రతా.మాతృ సహ బాధ్యత మరియు భవిష్యత్తు ఆదాయ అప్పగింపు
సెలవు కాలం

కోర్సు వ్యవధి తరువాత 1 సంవత్సరం లేదా ఉద్యోగం పొందిన 6 నెలలు, ఏది ముందైతే అది.

తిరిగి చెల్లింపు

రుణ చెల్లింపు ప్రారంభించిన 5-7 సంవత్సరాలలో మొత్తం ఋణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది

ఇతరులు

విదేశాలలో చదువులకు కేవలం 1 ఋణం మాత్రమే గరిష్టంగా రూ 20.00 లక్షలు మంజూరు చేయబడుతుంది

ఒకే కుటుంబంలో బహుళ రుణాలు

ఒక కుటుంబం నుండి విద్యార్థి ఋణగ్రహీత కోసం ఒకటి కంటే ఎక్కువ ఋణ దరఖాస్తులు స్వీకరించిన చో ఆ కుటుంబాన్ని మొత్తం ఒక యూనిట్ గా ఋణ పరిశీలనకు పరిగణించబడుతుంది.మొత్తం కుటుంబానికి మార్జిన్ కు లోబడి మంజూరు చేసిన ఋణం యొక్క పరిమాణం, విద్యార్ది/తల్లితండ్రుల తిరిగి చెల్లించే సామర్ద్యం ఆధారంగా సెక్యూరిటి నిభందనలకు వర్తిస్తాయి
chiclogo