Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎన్నారై ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లు
సాధారణంగా ఖాతాలు తెరవటానికి గల ప్రధాన కారణం


విదేశీ ద్రవ్య మార్పిడి ఒడిదుడుకుల ప్రమాదాన్ని నివారించేందుకు మరియు వారు విదేశాలలో సంపాదించిన సొమ్మును స్వదేశంలో ఉపోయోగించుకునే సౌకర్యాలు పొందుటకు కొందరు ఎన్ఆర్ఐ లు వారి మొత్తాన్ని ఎఫ్ సిఎన్ఆర్ ఖాతాలలోఉంచుతారు. ఈ ఖాతాలు విదేశీ మారక ద్రవ్యం లో మాత్రమే నిర్వహించబడుతాయి.

ఖాతా నిర్వహించబడుతున్న మారక ద్రవ్యం


డాలర్లు, జిబిపి,ఈయుఆర్, ఎయుడి, సిఎడి

డిపాజిట్లు రకం


కరెంట్, పొదుపు మరియు టెర్మ్ డిపాజిట్లు

టెర్మ్ నిక్షేపాలు కాలం


1 నుండి 5 సంవత్సరాలు

ఉమ్మడి ఖాతాల


ఇతర అర్హత గల వ్యక్తి తో అనుమతించిబడుతుంది.

ఖాతాల ఆపరేషన్


జమ చేయు వ్యక్తి 'మండ్యేట్' లేదా 'పవర్ ఆఫ్ అటార్ని' ని నియమించవచ్చు

వడ్డీ రేట్లు


వడ్డీ డిపాజిట్ చేసిన విదేశీ ద్రవ్యం లో చెల్లించబడుతుంది. తాజా వడ్డీ రేట్లకు ఇక్కడ క్లిక్ చేయండి

అనుమతి జమ మరియు డెబిట్లు


విదేశాల నుండి చేసే చెల్లింపు మరియు ఇతర ఎన్ఆర్ఈ/ఎఫ్సిఎన్ఆర్ ఖాతాలనుండి బదిలీ, సొంత NRE ఖాతా లేదా ఇతర NRE ఖాతాలనుండి పొందినటువంటి వడ్డీ మరియు పెట్టుబడి మొత్తాలు ఏవైతే స్వదేశానికి సులువుగా బదిలీ అవబడే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివి

chiclogo