Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎన్నారైలకు గృహ రుణ పథకం
లోన్ యొక్క ఉద్దేశం

కొనుగోలు / నిర్మాణం, మరమ్మతు / గృహ పునరుద్ధరణకు / ఫ్లాట్

అర్హత

కనీస ఒక సంవత్సరం విదేశీ సర్విస్ ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ భారతీయులు
21 నుండి 65 సంవత్సరాలు మధ్య కలిగిన వారు
లోన్ మొత్తం

బిల్డింగ్ / ఫ్లాట్ వయసు:
మా ఆమోద ఇంజనీర్ సెర్టిఫై చేసిన గృహం / ఫ్లాట్ అవశేష జీవితం కాలం ఋణం కోసం ప్రతిపాదించిన తిరిగి చెల్లించే కాలం కంటే కనీసం 10 సంవత్సరాల లేదా ఎక్కువ ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లో --రూ 25 లక్షలు
సెమీ అర్బన్ ప్రాంతాల్లో --రూ 75 లక్షలు
పట్టణ మరియు మెట్రో ప్రాంతాలలో --రూ 150 లక్షలు
గరిష్ఠ అర్హత మొత్తం నికర ఆదాయం ఈఎంఐ యొక్క నిష్పత్తి ఆధారంగా లెక్కించ బడుతుంది.
వేతన తరగతి: అనుమతించగల గరిష్ట ఈఎంఐ మొత్తం తాజా జీతం ప్రకటన ప్రకారం ఉద్యోగి తిస్కునే నికర జీతంలో 50% ఉంది. తాత్కాలిక ఆదాయం అంశాలైన బకాయిలు మరియు జీతం అడ్వాన్సు రికవరీ వంటి మినహాయింపు వంటివి నికర జీతం లెక్కించడం లో పరిగణలోకి తీసుకో బడదు

జీతాలు రాని తరగతి: ఐటి రిటర్న్స్ లో ప్రతిబింబించిన ముందు 3 సంవత్సరాల నెలసరి సగటు ఆదాయం లో 65%.
లేదా
20 లక్షలు లోపు ఋణాలకు నిర్మాణ ఖర్చు 75% నుండి 90% వరకు విస్తరించవచ్చు & 20 లక్షలు పైన ఋణలకు 80%). వీటిలో ఏది తక్కువైతే అది
సమర్పించాల్సిన పత్రాలు
  1. సూచించిన అప్లికేషన్ (మా సైట్ నుండి డౌన్లోడ్ చేయ వచ్చు) వెంటనే నింపాలి.
  2. దరఖాస్తుదారులు మరియు సహ హామీదారుడి యొక్క ఆస్తి స్టేట్మెంట్లు.
  3. ప్రతిపాదిత గృహం/ ఫ్లాట్ యొక్క స్థానం స్కెచ్.

కొనుగోలు విషయంలో

  1. విక్రేత మరియు కొనుగోలుదారు మధ్య అమ్మకపు ఒప్పందం
  2. అమ్మకందారుని పేరు మరియు చిరునామా
  3. పన్ను రసీదులు తో పాటు విక్రేత ఆధీనంలో ఆస్తి మరియు లింక్ పత్రాలు కాపీలను
  4. ఇచ్చిన హామీలు రిజిస్ట్రార్ నుండీ రిజిస్ట్రీ నమోదు న అసలు టైటిల్ డీడ్స్ అందుకోవడానికి అధికార లేఖ.
  5. అస్యూరెన్స్ రిజిస్ట్రార్ జారీచేసిన డెలివరీ అందిన అసలు టైటిల్ డీడ్స్ పంపిణీ చేయడానికి.
  6. బిల్డర్ / విక్రేత కు చెల్లింపు కోసం ఒరిజినల్ రశీదులు
  7. ఆమోదించిన ప్రణాళిక యొక్క కాపీ మరియు విక్రేత నుండి గృహం/ ఫ్లాట్ వయసుకు సంబందించిన లేఖ
  8. ప్రస్తుత విలువ, పరిస్థితి మరియు ఇంటి గృహం/ ఫ్లాట్ యొక్క జీవిత కాలం గురించి ఆమోదించబడిన ఇంజనీర్ నుండి సర్టిఫికెట్.
  9. నిర్మాణానికి ఒప్పందంతో పాటు వ్యక్తిగత భూమిని / అనుపాత భూమిని ఇతరులకు భూమి బదిలీ యొక్క అసలు దస్తావేజు,
  10. లేఔట్ ప్రణాళిక అనుమతి
నిర్మాణం విషయంలో:

  1. ఆమోదం ప్రణాళిక కాపీ.
  2. నిర్మాణం యొక్క వివరణాత్మక అంచనాను
  3. హౌసింగ్ బోర్డు జారీ చేసిన గృహం/ఫ్లాట్ అలాట్మెంట్ లెటర్
  4. సైట్ యొక్క అసలు టైటిల్ డీడ్స్/కాపీ
  5. సైట్ యజమాని / బిల్డర్ మధ్య అభివృద్ధి ఒప్పందం
  6. 13 సంవత్సరాల కనీసం కాలానికి ఛార్జీలు లేని ఎంకమ్బ్రంస్ సెర్టిఫికేట్.
  7. లీగల్ సలహాదారు / మంజూరీ అధికారి నిర్దేశించిన ఏదైన ఇతర పత్రం
ఆదాయపు రుజువు

ఉద్యోగులు

ప్రోఫ్ & స్వయం ఉపాధి

చివరి పే సెర్టిఫికేట్, యజమాని / ఐటి రిటర్న్స్ / అసెస్మెంట్ ఆర్డర్లు ద్వారా జారీ అయిన ఫారమ్ 16

గత 3 సంవత్సరాల ఆదాయ రుజువు చార్చర్డ్ అకౌంటెంట్ సంతకం ఆర్థిక నివేదికలతో - ఆదాయం పన్ను రిటర్న్స్ / అంచనా ఆదేశాలు

మార్జిన్

నిర్మాణ వ్యయం లో లేదా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విలువలో 25%. (దరఖాస్తు దారుడి పేరిట ఉన్న భూమి ధరను మార్జిన్ గా పరిగణించవచ్చు). రిలాక్సేషన్ అర్హమైన సందర్భాలలో మంజూరు చేయవచ్చు.
ప్రాసెసింగ్ ఛార్జీలు

ఋణ పరిమాణామ్

ప్రాసెసింగ్ ఛార్జీలు

పరిపాలనా ఛార్జీలు

త్రైమాసికానికి ప్రతి ఖాతాని

ఏడాదికి
ఒక్కొక్క ఖాతా

నెలకు రూ. రూ 10.00 లక్షలు వరకు

0.5%
ఋణ మొత్తంలో 0.5% గరిష్టం రూ .10,000 /- వరకు

రూ. 100/-

రూ. 400/-

రూ. రూ 10.00 లక్షలకు పై బడి & రూ.15.00 లక్షలు వరకు

రూ. 150/-

రూ. 600/-

రూ. రూ 15.00 లక్షలుకు పైన

రూ.250/-

రూ. 1000/-

ఎన్నారై లు సమర్పించాల్సిన అదనపు పత్రాలు


  1. దరఖాస్తుదారు స్థితి - ఎన్నారై / భారత సంతతీయుడు
  2. పాస్పోర్ట్ - జారీ తేదీ, గడువు తేదీ, ఆమోదాలు
  3. విసా స్థితి మరియు గడువు తేదీ
  4. బస దేశం లో పని అనుమతి
  5. ప్రస్తుతం యజమాని తో ఒప్పందం యొక్క నకలు
  6. జీతం సర్టిఫికెట్, ఆదాయ పన్ను రిటర్న్లు ద్వారా ఆదాయం రుజువు
  7. పౌరసత్వ ప్రక్రియలో
  8. వ్యక్తిగతంగా తనే నిర్వహించిన లావాదేవీ లేదా భారత దేశ నివాస పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ద్వారా లావాదేవీ

తీసుకునటువంటి లోన్ భారత దేశంలో వ్యవసాయానికి/తోటలు/ఫార్మ్ హౌస్ తీసుకోవటానికి వాడబోమని మరియు ఫెమా 99 యొక్క నిబంధనలు మరియు నియమాలు ప్రకారం భారతదేశం లో స్థిరమైన ఆస్తి కొనుగోలు అర్హత ఉందని అండర్టేకింగ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది

కో-obligant & కో-దరఖాస్తుదారు

1.బ్యాంకు ఆమోదయోగ్యమైన కో-ఒబ్లిగేషన్/ మూడవ పార్టీ గ్యారంటీ
2.జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారుగా ఉండాలి

పత్రాలు అమలు

పిఏ యొక్క జారీ:

  1. విదేశాలలో, భారత కాన్సులేట్ / హై కమిషనర్ ద్వారా ధృవీకరణ మరియు మూడు నెలల్లో భారతదేశం లో నమోదు చేయాలి.
  2. భారతదేశం: నమోదు చేయాలి

ఇది పత్రాలు అమలు తో సహా ఆస్తి తనఖా పెట్టే అధికారం మరియు ఋణ అంగీకార అమలుకు ఒక నిర్దిష్ట పిఏ ఉండాలి

తిరిగి చెల్లించే విధానం


తిరిగి చెల్లింపు విధానం ఎప్పటికప్పుడు ఆర్బిఐ ద్వారా నిర్దేశించిబడిన కొన్ని నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. సాధారణ బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా ఇన్వర్డ్ చెల్లింపు ద్వారా లేదా ఎనఆర్ఈ / ఎఫ్సిఎన్ఆర్ (B) / ఎన్ఆర్ఓ ఖాతాలలో డెబిట్ ద్వారా లేదా ఆస్తి నుండి ఉద్భవించిన అద్దె ఆదాయం ద్వారా ఋణగ్రహీత తిరిగి ఋణాన్ని చెల్లించవచ్చు ఋణగ్రహీతల ఋణ ఖాతా జమ చేయడం ద్వారా భారతదేశం లో వారి ఖాతా ద్వారా రుణగ్రహీత యొక్క దగ్గర బంధువు తిరిగి ఋణాన్ని చెల్లించవచ్చు.

తిరిగి చెల్లింపు


గరిష్ఠ తిరిగి చెల్లించే కాలం 30 సంవత్సరాలు

జీతాలు తరగతి: విరమణ వయస్సు సమయంలో లోన్ సహ రద్దు చేయాలి

ముందస్తు చెల్లింపు ఛార్జీలు.


ఒక వేల తిరిగి చెల్లింపు సొంత వనరులు / లాభాలు ఆదాయం నుండి చేసి ఉంటే, ముందస్తు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు

వడ్డీ రేట్లు

ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు ఫ్లోటింగ్ వడ్డీ రేటు మరియు అది బేస్ రేటుకు అనుసంధానించబడింది. ప్రస్తుతం బేస్ రేటుకు ఇక్కడ క్లిక్

అన్ రేటెడ్ ఖాతాలు మరియు రూ .10 లక్షలు లోపు ఋణాలకు క్రింది రేట్లు వర్తిస్తాయి:

తిరిగి చెల్లింపు

వ్యవధి >>>

5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలని కలుపుకొని

5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు కలుపుకొని

10 సంవత్సరాల నుండి 20 సంవత్సరముల వరకు కలుపుకొని

25 లక్షల వరకు

బేస్ రేటు + 0.75

బేస్ రేటు + 1.00

బేస్ రేటు + 1.25

25-30 లక్షల వరకు

బేస్ రేటు + 1.00

బేస్ రేటు + 1.25

బేస్ రేటు + 1.50

30 లక్షలు పైన

బేస్ రేటు + 1.75

బేస్ రేటు + 2.00

బేస్ రేటు + 2.25

రేటెడ్ధ ఖాతాల విషయంలో వడ్డీ రేట్లు ఎల్టివి నిష్పత్తి మీద ఆధారపడి ఉన్నాయి:
లోన్ మొత్తం తీసుకున్న మార్జిన్ సొమ్ము వడ్డీ రేటు
రూ .10 లక్షలు -30 లక్షలు 25% లేదా ఎక్కువ బేస్ రేట్
రూ .10 లక్షలు-30 లక్షలు కంటే తక్కువ 25% బేస్ రేటు +0,15
30 లక్షలు పైన 25% లేదా ఎక్కువ బేస్ రేటు + 0.25
30 లక్షలు పైన 25% కంటే తక్కువ బేస్ రేటు + 0.40
రిపేర్ల కోసం: వడ్డీ రేటు గృహ ఋణాలకు వర్తించే వడ్డీ రేటు పైన 1% ఎక్కువగా ఉంటుంది.
ఫైనాన్స్ యొక్క పరిమాణం


గృహం/ఫ్లాట్ వయసుని బట్టి 5 సంవత్సరాల వరకు: రూ 2.00 లక్షలు 5 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాల వరకు:రూ 8 లక్షలు

మార్జిన్

మరమ్మతు / పునరద్ధరణ అంచనా వ్యయం లో 25%

chiclogo