Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


టర్మ్ డిపాజిట్ల పై ఋణాలు

ఈ ఋణానికి సంబంధించిన నియమాలు, దేశీయ డిపాజిట్ల పై ఋణాల నియమాలను పోలి ఉంటాయి

అర్హత గల లోన్ మొత్తం: డిపాజిట్ విలువలో 90%
వడ్డీ: ధరావతు (డిపాజిట్) మీద వడ్డీ +2%
మూడవ పార్టీ రుణాలు: మూడవ పార్టీ రుణాల విషయంలో రుణగ్రహీత యొక్క రకం / వర్గం, మార్జిన్ మరియు పరిమితి యొక్క పరిమాణం మొదలగు వానిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. వివరాలకొరకు మా CMRD ప్రకటన పత్రిక (సర్క్యులర్): 423 Ref No 26/59 తేదీ: 21.02.2007(పేజీలు 36,37) చూడండి అయితే ఋణం యొక్క కాలపరిధి 3 సంవత్సరాలకు మించితే, ప్రీమియ౦ కూడా కలపవలసి ఉంటుంది.

పై డిపాజిట్లపై ఇచ్చిన ఋణాలను తిరిగి అప్పుగా ఇవ్వడం కోసం లేదా వ్యవసాయం కోసం లేదా ప్లాంటేషన్ కార్యక్రమం కోసం లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం వినియోగించడానికి సాధ్యం కాదు.

chiclogo