Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


సేవా ఛార్జీలు & రుసుములు

bulate కొన్ని సర్వీస్ ఛార్జీలు / అడ్వాన్స్ లపై ఇతర చార్జీల రివిజన్ (05-09-2015 నుండి అమలులో)

మా బ్యాంక్ ఋణ / బ్యాంక్ నుండి సేవలు వాటిని వాడుకున్న రుణగ్రహీతల నుండి కొన్ని సేవల కొరకు సేవా చార్జీలు విధించడం జరిగింది.సేకరించాల్సిన సవరించిన సేవా చార్జీలు ఈ దిగువన విధంగా ఉన్నాయి:

క్రమ సంఖ్య
సేవలు పాతది సవరించిన
(1)
(2) (3) (4)
1
అంచనా పెట్టుబడి పరిమితులు మరియు ఫ్రెష్ TLలపై లీడ్ బ్యాంక్ ఛార్జీలు 0.25% - గరిష్టంగా రూ. 50 లక్షలు మార్పు లేదు
2
యూనిట్ తనిఖీ కొరకు చార్జీలు రూ. 5 లక్షల వరకు - రూ. 150/- ప్రతి త్రైమాసికానికి
రూ. 5 లక్షలు నుండి రూ. 50 లక్షల కంటే ఎక్కువ వరకు - రూ .500 ప్రతి త్రైమాసికానికి
రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ - రూ. 1,000 ప్రతి త్రైమాసికానికి
రూ. 2 కోట్లు కంటే ఎక్కువ రూ. 5 కోట్ల వరకు - రూ. 2,500. ప్రతి త్రైమాసికానికి
రూ. 5 కోట్ల కంటే ఎక్కువ - రూ. 4,000 ప్రతి త్రైమాసికానికి
ఏ) ఫండ్ ఆధారిత పరిమితులకు వర్తిస్తుంది.
బి) డిపాజిట్లపై రుణాలు/ అడ్వాన్స్ లపై తీసుకున్నవాటికి వర్తించదు.

సి) రిటైల్ క్రెడిట్ మరియు ప్రాధాన్య సెక్టార్-ఆర్పీ అండ్ డి, క్రింద మంజూరు చేసిన రుణాలు / అడ్వాన్స్లు సంబంధించి

హెడ్ ఆఫీసు నందు సంబంధిత విభాగాలు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి వుంటుంది.
3
తనఖా కొరకు చార్జీలు రూ. 10 లక్షల వరకు - రూ. 5,000
రూ. 10 లక్షలు నుండి రూ. 1 కోటి వరకు - రూ. 10,000
రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు - రూ. 20,000
రూ. 5 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు - రూ. 50,000
రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు - రూ. 1 లక్ష
రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు - రూ. 2 లక్షలు
రూ. 100 కోట్ల కంటే ఎక్కువ వున్నచో - రూ. 5 లక్షలు
ఎ) రిటైల్ క్రెడిట్ మరియు ప్రాధాన్య సెక్టార్-ఆర్పీ అండ్ డి, క్రింద మంజూరు చేసిన రుణాలు / అడ్వాన్స్లు లకి వర్తించదు.

బి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
4
మంజూరు నియమ నిబంధనలలో మార్పు (ప్రతి మార్పు కోసం) 0.05% - కనీస పరిమితి రూ. 3,000 నుండి గరిష్ఠ రూ. 2 లక్షల వరకు ఎ) రిటైల్ క్రెడిట్ కింద మంజూరు రుణాలు / అడ్వాన్స్లు లకి వర్తించదు.
బి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
5
NOC ఛార్జీలు పరి-పస్సు సీడింగ్ చార్జీలు - రూ. 50,000 ప్రతి సూచనకు
ఇతర NOCలకు- రూ. 1 కోటి కంటే పైన - రూ. 10,000 ప్రతి సూచనకు
ఎ) రిటైల్ క్రెడిట్ కింద మంజూరు రుణాలు / అడ్వాన్స్లు లకి వర్తించదు.
బి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
6
పరస్పర సెక్యూరిటీ ప్రతిక్షేపణ / వ్యక్తిగత హామీ 0.02%- కనీస పరిమితి రూ. 2,000 నుండి రూ. 50,000 గరిష్టానికి. ఎ) రిటైల్ క్రెడిట్ కింద మంజూరు రుణాలు / అడ్వాన్స్లు లకి వర్తించదు.
బి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
7
వ్యక్తిగత హామీ / పరస్పర సెక్యూరిటీ విడుదలకి 0.03% రూ. 5,000 కనీస పరిమితితో రూ. 1 లక్ష వరకు గరిష్టంగా ఎ) రిటైల్ క్రెడిట్/ ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకి మంజూరు రుణాలు / అడ్వాన్స్లు లకి వర్తించదు.
బి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
8
లాప్స్ ఐన మంజూర్ల పున-పరిశీలన గరిష్టంగా రూ. 10 లక్షలకు లోబడి పరిమితులకు 0.25% ఏ) అన్నీ రుణాలు మరియు అద్వాన్స్లకు వర్తిస్తుంది.
బి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
9
ప్రాసెసింగ్ చార్జీలు 100% నగదు మార్జిన్ వున్న BGల కోసం రూ. 400 - వర్తించే చార్జీలలో 25% ఎ) పెట్టుబడి పరిమితులకు (ఫండ్ ఆధారిత & నాన్ ఫండ్ ఆధారిత) వర్తిస్తాయి
మరియు ఏ సీలింగ్ లేకుండా కనీసం రూ. 1000 /- లక్షకి రూ. 400.
బి) 100% నగదు మార్జిన్ వున్న రుణాలు మరియు అద్వాన్స్ (ఫండ్ ఆధారిత)కోసం :
దరఖాస్తుదారు లేదా ఏ మూడవ పార్టీకి అనుకూలంగా జరిగిన మా బ్యాంక్ యొక్క టర్మ్ డిపాజిట్ల ద్వారా 100% నగదు మార్జిన్ అందించడం వల్ల వర్తించే చార్జీలపై 50%, గరిష్టంగా రూ. 10000.
సి) 100% నగదు మార్జిన్ వున్న రుణాలు మరియు అద్వాన్స్ (నాన్-ఫండ్ ఆధారిత)కోసం :
దరఖాస్తుదారు లేదా ఏ మూడవ పార్టీకి అనుకూలంగా జరిగిన మా బ్యాంక్ యొక్క టర్మ్ డిపాజిట్ల ద్వారా 100% నగదు మార్జిన్ అందించడం వల్ల వర్తించే చార్జీలపై 25%, గరిష్టంగా రూ. 10000.
డి) రిటైల్ క్రెడిట్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వాన్సెస్ సంబంధించి
రిటైల్ క్రెడిట్ శాఖ, హెడ్ ఆఫీసు జారీ చేసిన, గైడ్లైన్స్ను అనుసరించాల్సి వుంటుంది.

ఇ) ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పరిమితి:
రూ .1 కోటి వరకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పరిమితికి - రూ. 5,000 /-
రూ .1 కోటి పైన ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పరిమితులకు - రూ .10,000 / -
ఎఫ్) 36 నెలల లోపు తిరిగి చెల్లించబడు WCDL ( సెలవు కాలం కలుపుకొని) వర్తించేవి ఏదైనా ఉంటే
జి)డిపాజిట్లపై తీసుకున్న రుణాలకు వర్తించదు.
10
ముందస్తు ఫీజు రూ. 2 లక్షల పైన రూ. 5 కోట్లు మద్య TLకి - 1.30% లోన్ మొత్తంలో, కనీసం రూ. 3000.
రూ. 5 కోట్ల కంటే ఎక్కువ రూ. 25 కోట్ల వరకు - రుణంలో 1.10% కనీస రూ. 7 లక్షలతో.
రూ. 25 కోట్ల కంటే ఎక్కువ - రుణంలో 1% కనీస రూ. 30 లక్షలతో.
ఎ) వ్యక్తులకు / వ్యవస్థలకు / సంఘాలకి / ట్రస్ట్లు / కంపెనీలు లాంటివాటికి మంజూరుచేయు అన్ని టర్మ్ రుణాలకు వర్తిస్తాయి.
బి) అలాగే, 36 నెలల్లో తిరిగి చెల్లించబడు WCDL / WCTL ( సెలవు కాలం కలుపుకొని )
సి) రూ. 2 లక్ష వరకు TL లకి - రూ.1,000 / - రుణాన్ని బట్టి.
i) రూ. 2 లక్షల నుండి రూ. 5 కోట్ల వరకు TLలకి - పరిమితిలో 1.30% కనీస రూ. 3000 తో.
ii) రూ. 5 కోట్ల పైన రూ. 25 కోట్ల వరకు TLలకి. - పరిమితిలో 1.10% కనీస రూ. 7.0 లక్షలతో .
iii) రూ. 25 కోట్ల పైన TLలకి - పరిమితిలో 1% కనీస రూ. 30 లక్షలతో.
డి) రిటైల్ క్రెడిట్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వాన్సెస్ సంబంధించి
రిటైల్ క్రెడిట్ శాఖ, హెడ్ ఆఫీసు జారీ చేసిన, గైడ్లైన్స్ను అనుసరించాల్సి వుంటుంది.

ఇ) డిపాజిట్లపై తీసుకున్న రుణాలకు వర్తించదు.
11
BG కమిషన్ పెర్ఫార్మెన్స్:
రూ. 250 + 1% ప్రతి BGకి రూ. 1 కోటి వరకు

రూ. 1,000 + 2% ప్రతి BGకి రూ. 1 కోటి పైన
ఫైనాన్షియల్: రూ. 250 + 1.5% ప్రతి BGకి రూ. 1 కోటి వరకు

రూ. 1,000 +3% ప్రతి BG రూ. 1కోటి పైన
పెర్ఫార్మెన్స్ BGలు
6 నెలల వరకు:
రూ. 1 కోటి వరకు పరిమితులకు: రూ. 250 +1%
రూ. 1 కోటి పైన పరిమితులకు: రూ. 1000+ 1%
పెర్ఫార్మెన్స్ BGలు
6 నెలల పైన:
రూ. 1 కోటి పరిమితులకు:
రూ. 250 + 0.50% ప్రతి క్వార్టర్ లేదా భాగంగా.
రూ. 1 కోటి పైన పరిమితులకు: రూ. 1000 + 0.50% ప్రతి క్వార్టర్ లేదా భాగంగా.
ఫైనాన్షియల్ BGలు:
6 నెలల వరకు:
రూ. 1 కోటి వరకు పరిమితులకు: రూ. 250 + 1.5%
రూ. 1 కోటి పైన పరిమితులకి : రూ. 1000 + 1.5%
ఫైనాన్షియల్ BGలు
6 నెలల పైన:
రూ. 1 కోటి వరకు పరిమితులకి:
రూ. 250 + 0.75% ప్రతి క్వార్టర్ లేదా భాగంగా.
రూ. 1 కోటి పైన పరిమితులకి:
రూ. 1000 + 0.75% ప్రతి క్వార్టర్ లేదా భాగంగా.
100% నగదు మార్జిన్ పై BGలు:
వర్తించే కమిషన్ పై 25%
12
దిగుమతి LC కమిషన్ కమిట్మెంట్ చార్జీలు 0.15% త్రైమాసికంలో వసూలు చార్జీలు: 0.15% - 10 రోజుల లోపు 0.30% - 3 నెలల లోపు 0.30% - మొదటి 3 నెలల వరకు+0.075% ప్రతి నెలకు, 3 నెలల తరువాత రూ. 1కోటి వరకు LCల కోసం సాదారణ చార్జీలు: రూ. 1 కోటి వరకు వర్తించే చార్జీలు + రూ. 1 కోటి పైన చార్జీలలో 50% మార్పు లేదు
13
ఇన్ల్యాండ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ రూ. 300 ప్రతి LC ప్లస్
కమిట్మెంట్ + వాడుక చార్జీలు:
రూ. 5 కోట్లు వరకు LC - 2.40% సంవత్సరానికి
రూ. 5 కోట్లు నుండి రూ. 10 కోట్లు వరకు - 2% సంవత్సరానికి

రూ. 10 కోట్లు కంటే ఎక్కువ - 1.75% సంవత్సరానికి
కమిట్మెంట్ చార్జీలు: LC మొత్తంలో 0.30% కనీస రూ. 500.
వాడుక చార్జీలు:
7 రోజుల వరకు - 0.30%
7 రోజుల పైన 3 నెలల వరకు - 0.60%
మొదటి 3 నెలల కోసం 0.60% ప్లస్ 0.30% ప్రతి నెలకి 3 నెలల తరువాత
14
కన్సార్టియం డాక్యుమెంటేషన్ కాకుండా ఇతర డాక్యుమెంటేషన్ ఛార్జీలు రూ. 50,000/- వరకు చార్జీలు లేవు
రూ. 50,000 పైన రూ. 2 లక్షల వరకు - రూ. 750

రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు - రూ. 3000.
5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు - రూ. 7500.
రూ. 20 లక్షల నుండి రూ. 1 కోటి వరకు - రూ. 15000.
రూ. 1 కోటి నుండి రూ. 10 కోటి వరకు - రూ. 25000.
రూ. 10 కోట్ల కంటే పైన - రూ. 50000.
ఎ) కింది వాటికి వర్తించదు
i) రిటైల్ క్రెడిట్ కింద, డిపాజిట్ల కింద మంజూరు చేసిన రుణాలు / అడ్వాన్స్ లు.
ii) రూ. 3 లక్షల వరకు, ప్రియరీటి సెక్టార్ ఆర్పీ అండ్ డి కింద చిన్న, సన్నకారు రైతులకు మంజూరు చేసిన రుణాలు / అడ్వాన్స్ లు.
బి) పరిమితుల రెన్యూవల్ మంజూరు కోసం కూడా వర్తిస్తుంది హెడ్ ఆఫీస్ నుంచి సర్. నం 175, రెఫ్. నం 11/03, dt.06.08.2002 ప్రకారం రివైవల్ ఉత్తరం ద్వారా పొందవచ్చు.
సి) ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
15
ఇయర్ మార్కింగ్ / పరిమితుల అంతర్గత మార్పు కొరకు పరిమితిలో 0.01% కనీస రూ. 2,000 గరిష్ట రూ. 50000 ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
16
కొనుగోలుదారుల క్రెడిట్ / LOC / SBLC ప్రతి త్రైమాసికానికి 0.50% - ఏ గరిష్ట సీలింగ్ లేదు ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
17
కమిట్మెంట్ ఛార్జీలు వర్కింగ్ కేపిటల్:
20% గరిష్ట టాలరెన్స్ స్థాయి - 1 కోటి పైన పరిమితులు కోసం
0.50% (మొత్తం సీలింగ్ నుంచి 2% శిక్షా వడ్డీ కలుపకుండా)
టర్మ్ రుణాలు: రూ. 5 కోట్ల పైన -
ఒక నెల దాటిన తరువాత తరుగుదల షెడ్యూల్ జాప్యానికి 1%
ఎ) & బి): మార్పు లేదు.
సి) రిటైల్ క్రెడిట్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వాన్సెస్ సంబంధించి
రిటైల్ క్రెడిట్ శాఖ, హెడ్ ఆఫీసు జారీ చేసిన, గైడ్లైన్స్ను అనుసరించాల్సి వుంటుంది.

18
ఎస్క్రో ఖాతా నిర్వహణ చార్జీలు ఏడాదికి రూ. 1 లక్ష ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
19
అధికారులు సందర్శించినప్పుడు JLF సమావేశపు చార్జీలు రూ. 10000 + వాస్తవిక చార్జీలు మార్పు లేదు
20
అప్పుతీర్చే సర్టిఫికేట్ జారీ కోసం చార్జీలు రూ. 1 లక్ష వరకు - రూ. 1000
1 లక్ష నుండి 25 లక్షల వరకు పైన - రూ. 10000
25 లక్షలు నుండి 1 కోటి వరకు - 25000
1కోటి పైన - 50000
రూ. 5 లక్షల వరకు - రూ. 1,000
రూ. 5 లక్షల నుండి 25 లక్షల వరకు - రూ. 10000
రూ. 25 లక్షల పైన. రూ .1 కోట్ల వరకు. - రూ. 20,000
రూ. 1 కోటి పైన - రూ. 25000
21
TUFS నిర్వహణ ఛార్జీలు సబ్సిడీ రుణ అర్హత మొత్తం మీద 0.1% మార్పు లేదు
22
SEFASU అనుపాత చార్జీలు సబ్సిడీ రుణ అర్హత మొత్తం మీద 0.1% మార్పు లేదు
23
సర్టిఫికేట్ కోసం ప్రత్యేక చార్జీలు కార్పొరేట్ రుణగ్రహీతలకు రూ. 5000 ప్రతి సర్టిఫికేట్ మార్పు లేదు
24
TL వార్షిక సమీక్ష చార్జీలు రూ .50 ప్రతి లక్షకి - గరిష్టంగా 5 లక్షలు ఎ) రిటైల్ క్రెడిట్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వాన్సెస్ సంబంధించి
రిటైల్ క్రెడిట్ శాఖ, హెడ్ ఆఫీసు జారీ చేసిన, గైడ్లైన్స్ను అనుసరించాల్సి వుంటుంది.

బి) రూ .50 ప్రతి లక్షకి - గరిష్టంగా రూ. 2.5 లక్షలు ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరు చేసిన రుణాలు / అడ్వాన్స్లు సంబంధించి ఛార్జ్ చేయాలి.
సి) స్వతంత్ర టర్మ్ రుణాల విషయంలో జనవరి / ఫిబ్రవరి నెలలో మిగిలిన మొత్తానికి సంబంధించి సేకరించాలి.
డి) ఇతర టర్మ్ రుణాల విషయంలో WC పరిమితులపై వార్షిక ప్రాసెసింగ్ చార్జీలతో పాటు సేకరించాలి.
25
OD / CC అకౌంట్ లోకి అసాధారణ ఇన్-ఫ్లో వర్కింగ్ కేపిటల్:
20% గరిష్ట సహన స్థాయి - 1 కోటి పైన పరిమితుల కోసం
0.50% (2% వడ్డీ మొత్తంపై సీలింగ్ కాకుండా )
ఎంఎస్ఎంఇ సెక్టర్ క్రింద మంజూరైన రుణాలు / అడ్వన్స్లకు కేవలం 50% ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
26
ROC దాఖలు చార్జీలు ప్రతి సూచనకి రూ. 1000
మార్పు లేదు
గమనిక: పైన తెల్పిన చార్జీలు సేవా పన్ను మినహాయించి ఉంటాయి. అన్ని పైన సర్వీస్ ఛార్జీలు వర్తించే సర్వీస్ టాక్స్ ను ఆకర్షిస్తాయి.
వెనుక
తరువాత
chiclogo