Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

SSI రంగంలో వున్న వస్త్ర మరియు జనపనార పరిశ్రమలకు టెక్నాలజీ అభివృద్ధి ఫండ్ స్కీమ్ (TUFs).

భారతదేశ ప్రభుత్వం టెక్స్టైల్స్ మంత్రిత్వ యొక్క సంయుక్త చర్యలచే ప్రారంభించిన ఒక పథకం, SSI యూనిట్ల (వస్త్రాలు / జ్యూట్ పారిశ్రామిక రంగం) సాంకేతికత స్థాయిలను బెంచ్ మార్క్ నందు వుంచుతూ వస్త్ర పరిశ్రమలోని ప్రతి రంగం కోసం పేర్కొన్న యంత్రాల పరంగా, దీనిలో విశిష్టమైన సాంకేతికతను చేర్చాలనే ఆలోచనతో రూపొందించినది. TUF పథకం కింద ముందుపేర్కొన్న, వాటికంటే తక్కువ సాంకేతికత స్థాయి యంత్రాంగం వున్నవాటికి నిధుల అనుమతి లేదు.

అర్హతవున్న రుణగ్రహీతలు


ఏకవ్యక్తి యాజమాన్యం కలిగినవి, భాగస్వామ్యాలు, కో-ఆపరేటివ్ సొసైటీస్, ప్రైవేట్ / పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు.

విస్తరణ ఉన్న/ లేని యూనిట్లు మరియు కొత్త యూనిట్లు

బి.

ఇప్పటికే వున్న యూనిట్ల ఆధునీకరనకు ప్రతిపాదించటం మరియు విశిష్ట సాంకేతికతో విస్తరణ

సి.

సరైన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న కొత్త యూనిట్లకు

క్వాంటం ఆఫ్ లోన్ & అసిస్టెన్స్ మోడ్స్


అవసరం ఆధారంగా ఇచ్చే అసిస్టెన్స్ ప్రాజెక్టు వ్యయంలో/ రుణ మొత్తంపై సీలింగ్ లేదు. అసిస్టెన్స్ టర్మ్ లోన్ ద్వారా ఉండును.

మార్జిన్


ప్రాజెక్టు ఖర్చులో 15 నుండి 25%

భద్రత


భద్రతా కింద వుంచిన స్థిర ఆస్తులపై మొదటి ఛార్జ్ అదనపు భద్రత వంటి బ్యాంక్ నిర్ధారించిన షరతుల ప్రకారం వున్న ప్రమోటర్ల ప్రతిజ్ఞ, షేర్ హోల్డింగ్స్, వ్యక్తిగత హామీలు పథకం యొక్క పరిస్తితిని బట్టి నిర్ణయిస్తారు

పథకం కింద ప్రోత్సాహకాలు అందుబాటులో వున్నాయి


పథకం కింద ప్రోత్సాహకాలు అందుబాటులో వున్నాయి

ప్రతిచెల్లింపులు


1 సంవత్సరం మారటోరియం సహా 7 సంవత్సరాల లోపు

షరతులు వర్తిస్తాయి. పైన అందించిన సమాచారం అవగాహన కొరకు మాత్రమే.

వివరాలకు సంప్రదించండి:

మరిన్ని వివరాలకు, దయచేసి మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించండి

లేదా ఈ - మెయిల్: ssi@andhrabank.co.in ; sme@andhrabank.co.in

chiclogo