Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

Loans telugu

అద్దె రాబడులు హామీగా రుణాలు

arrow పథకం లక్షణాలు
arrow

అద్దె రాబడులు హామీగా వ్యక్తిగత రుణాలు

arrow రుణానికి అర్హతలు
arrow
వ్యక్తులు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ట్రస్టులు- ఈ రుణ సౌకర్యం పొందడానికి అర్హులు.

ఏ ప్రాంతంలోనైనా, ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు/ ప్రైవేట్ రంగ సంస్థలు/ బహుళ జాతి సంస్థలు/ రాయబార కార్యాలయాలు/విదేశీ కాన్సులేట్ కార్యాలయాల వంటి వాటికి అద్దెకి ఇచ్చిన, స్పష్టమైన హక్కు గల, నివాస / వాణిజ్య ఆస్తులు, ఈ రుణాలకి అర్హమైనవి.

arrow వడ్డీ రేటు
arrow
36 నెలల వరకు రుణాలకు: బేస్ రేటు + 2.50% అంటే, 12.75%
36 నెలల పైన రుణాలకు: బేస్ రేటు + 2.50% + 0.25 అంటే, 13.00%:
arrow రుణ పరిమాణం
arrow

గరిష్ట రుణ మొత్తం 10.00 కోట్లు


arrow రుణం తిరిగి చెల్లించే కాల వ్యవధి
arrow
లీజు ఆప్షను కాలంతో సహా మిగిలి వున్న లీజు కాలం లేదా 120 నెలలు-ఏది తక్కువైతే అది
 
arrow వడ్డీ రేటు
arrow

రుణం తీసుకున్న తేదీన అమలులో వున్న వడ్డీ రేటు


arrow ప్రైమరీ సెక్యూరిటీ
arrow

అద్దె.రాబడులు


arrow కొల్లేటరల్ సెక్యూరిటీ
arrow
రూ 1.00 లక్ష రుణం వరకు-ఇతర ఆస్తుల హామీ అవసరం లేదు.

రూ 1.00 లక్ష పైన రుణాలకు. అద్దెకి ఇచ్చిన ఆస్తి ఈక్విటబుల్ తనఖా/25% మార్జినుతో ఎన్‌ఎస్‌సి (NSC) లాంటి ద్రవ్య సమానమైన ఆస్తుల తనఖా/ఇతర ఆస్తుల ఈక్విటబుల్ తనఖా.


arrow కో-ఆబ్లిగెంటు / గ్యారంటరు
arrow
బ్యాంకుకి ఆమోద యోగ్యమైన వ్యక్తి.
 
arrow ఛార్జీలు
arrow

ఈ పథకానికి ఎప్పటికప్పుడు వర్తించే విధమైన ఛార్జీలు.


arrow ఇతర నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
arrow

ఇది ఒక ప్రాస్పెక్టస్ కాదు. ప్రధానాంశాల సారాంశం మాత్రమే ఇది. మరిన్ని వివరాలు మరియు ఇతర షరతుల గురించి, మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిని సంప్రదించండి.


chiclogo