Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎబి అభయ ప్లస్
ఎబి అభయ ప్లస్


ఎబి అభయ ప్లస్ పొదుపు ఖాతా-- మరణం / పాక్షిక లేదా శాశ్వత వైకల్యాలకు వర్తించే ప్రమాద బీమా సౌకర్యం కలిగిన పధకం

ప్రీమియం రూ.18 / -

బీమా సౌకర్యం గరిష్టంగా రూ 50000 / వరకు ఉంటుంది

ఈ కొత్త అభయ ప్లస్ పొదుపుఖాతా తెరవడం ద్వారా మీ పొదుపు ఖాతాకు విలువ జోడించండి.

ప్రమాద బీమా వర్తింపు

ప్రమాదవశాత్తు ఏర్పడిన వైకల్యం
బీమా వర్తింపు రూ.
ప్రమాద మరణం
50000
శాశ్వత అంగ వైకల్యం
50000
రెండు కళ్ళు / కాళ్ళు / చేతులు నష్టపోతే
50000
కళ్ళు / చేతులు / కాళ్ళలో ఏవైనా రెండు అవయవాలు నష్టపోతే
50000
ఒక కన్ను / కాలు / చేయి నష్టపోతే
25000

* యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క నిబంధనలకు లోబడి (క్లెయిమ్) యోగ్యతా పరిష్కారం చేయబడుతుంది

మరిన్ని వివరాల కోసం దయచేసి మీ సమీప శాఖను సంప్రదించండి

chiclogo