ఫ్లోటర్ పాలసీ అంటే, ఎంచుకున్న ప్రణాళిక ప్రకారం, పాలసీ హోల్డర్ ఎంచుకున్న బీమా మొత్తం పాలసీ సభ్యుల మధ్య రివాల్వ్ అవుతుంది.
ప్లాన్ ఎంపికలు: ఎబి ఆరోగ్యదాన్,ఫ్లోటర్ పాలసీ-ప్లాన్ -I & ప్లాన్ - II. క్రింద పాలసీ హోల్డర్‌కి రెండు ప్రణాళికల ఎంపికలు లభింపజేస్తుంది
ఎ) ప్లాన్ - I ఎంపిక, ప్రధాన పాలసీ హోల్డర్‌తో సహా, భార్య/భర్త మరియు వాళ్ళ మీద ఆధార పడిన ఇద్దరు పిల్లలకి కవరేజ్ లభింపజేస్తుంది..
బి) ప్లాన్ – IIఎంపిక, ప్రధాన పాలసీ హోల్డర్కీ, భార్య/భర్త,వాళ్ళ మీద ఆధార పడిన ఇద్దరు పిల్లలకీ, ప్రధాన పాలసీ హోల్డర్ తల్లిదండ్రులకీ కవరేజ్ లభింపజేస్తుంది
ఆధార పడిన ఆడపిల్ల అంటే, ఆడపిల్ల అవివాహితురాలిగా లేదా నిరుద్యోగినిగా వున్నంత వరకు. ఆధార పడిన మగ పిల్లవాడికి 26 ఏళ్ళ వయసు వరకూ, లేదా అతడు వుద్యోగస్థుడు లేదా వివాహితుడు అయ్యేటంత వరకు. |