Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి BillPay

మీ ఆంధ్రా బ్యాంక్ ఖాతా నుండి ఎబి BillPay సేవలు అనుభవించండి

ఆంధ్రా బ్యాంక్ BillPay సేవలు మీరు అన్ని మీ బిల్లు చెల్లింపు ఆవశ్యకతలకు, వేగవంతమైన, సురక్షిత, అనుకూలమైన మరియు స్మార్ట్ పరిష్కారం తెస్తుంది, మీరు క్యూలు మరియు కాగితం పనికి గుడ్ బై చెప్పవచ్చు.

ఈ సేవల ప్రయోజనాలు

  • మీ బిల్లులు online లొ చూడటం మరియు చెల్లించె సౌలభ్యం.
  • వేగవంతమైనది - సమస్యలు లేకుండా, సౌకర్యవంతంగా, బిల్లులు నిమిషాల్లో చెల్లిస్తారు.
  • మీ ముని వేళ్ళతొ సౌకర్యవంతమైన బిల్ చెల్లింపు.

డిస్క్లైమర్

  1. ఈ హైపర్ లింక్ ఆంధ్రా బ్యాంక్ నియంత్రణలో లేని, మూడవ పార్టీ నిర్వహించబడుతున్న సర్వర్లలో ఉన్న వనరులకు దారి తీస్తుంది మరియు ఆంధ్ర బ్యాంక్ ఆ సర్వర్లలొ వున్న విషయాలకు ఏ బాధ్యత వహించదు.

  2. ఈ హైపర్ లింక్ మీ సౌలభ్యం కోసం అందించబడింది మరియు ఇది ఆంధ్రా బ్యాంక్ తొ భాగస్వామి అయిన/కాని మూడవ పార్టీ నిర్వహించబడుతున్న వెబ్సైట్లో ఉన్న వనరులకు దారి తీస్తుంది.

  3. మీరు మీ స్వంత పూచీతో ఇటువంటి హైపర్లింక్స్ మరియు మూడవ పార్టీ వెబ్ సైట్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ విషయంలో తలెత్తేటువంటి నష్టాలకు/ప్రమాదాలకు ఆంధ్రా బ్యాంక్ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని భాద్యత వహించదు.

  4. ఆంధ్రా బ్యాంక్ ఈ అనుసంధాన వెబ్సైట్లు లేదా వెబ్ పేజీల్లో విషయమునకు ఏ విధంగా బాధ్యత కాదు.ఇతర వెబ్సైట్ లేదా వెబ్పేజ్ హైపర్లింక్స్ అందించడం ద్వారా, ఆ వెబ్ సైట్ లొ వున్న విషయాలను ఆమోదించడం,బలపరచడం,సిఫార్సు చెయ్యడం కాని జరగదని లేదా ఏదైనా మూడవ పార్టీలు సేవలు / ఉత్పత్తులు పరిచయం చెయ్యడం జరగదని తెలియచేయడమైనది.

  5. మీరు ఇతర వెబ్ సైట్ లింక్ క్లిక్ చేసినప్పుడు, మీరు మా వెబ్ సైట్ని మరియు మా విధానాలు,నిబందనలను వదిలినట్లని గమనించడమైనది. ఒకసారి వెబ్సైట్ నుంచి బయటకి వచ్చాక మా డిస్క్లైమెర్స్ నిలిచిపోయినట్టు లెక్క.

  6. స్పష్టంగా పేర్కున్న విషయాలకు తప్ప మీకుమరియు ఇతర వెబ్సైట్ల ప్రొవైడర్లకి మద్య కుదిరిన ఒప్పంద ఏర్పాట్లకి ఆంధ్రా బ్యాంక్ ఒక పార్టీ కాదు. అటువంటి బాహ్య వెబ్సైట్లు తమ తమ విధానాలకు లోబడి ఉంటాయి.

  7. ఈ కార్యక్రమం ద్వారా ఇతర వర్తక స్తాపనలతో కలిసి అందించబడిన సౌకర్యాలకి అనగా టైటిల్, రకం, నాణ్యత, పరిమాణం, వినియోగదారు, సామీప్యాన్ని, వర్తకం, డెలివరీ కాకపోవటం, డెలివరీ ఆలస్యం కావడం వంటి వాటి గురించి ఆంధ్రా బ్యాంకు ఏ రకమైన ప్రతిపాదనలు లేక అభయాలు చెయ్యదని/ఇవ్వదని గమనించడమైనది.

  8. వస్తువులు లేదా సేవలు వారంటీ సమాచారం కి సంబందించి మరియు ఏ వాదనలు / వినియోగదారు చర్యలు నేరుగా తయారీదారు / వ్యాపారి / సర్వీస్ ప్రొవైడర్ కి మళ్ళించడం జరుగుతుంది. ఇందులొ బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్ పాత్ర పోషిస్తుంది తప్ప సర్వీస్ ప్రొవైడర్ పాత్ర కాదని గమనించడమైనది.

https://www.andhrabank.in/ ని సందర్శించినందుకు ధన్యవాదాలు


chiclogo