 |
|
ఎబి కిసాన్ బంధు - ట్రాక్టర్ ఫైనాన్సింగ్ |
|
లక్ష్యాలు |
 |
వ్యవసాయ యాంత్రీకరణ మెరుగు కోసం ట్రాక్టర్లకు ఫైనాన్స్ చెయ్యడానికి |
|
|
అర్హత |
 |
సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి 3 ఎకరాలు (స్వంతం) లేదా ఒక పంట పండే భూమి 6 ఎకరాల (స్వంతం) కలిగిన రైతులు.
|
|
|
ఫైనాన్స్ చేసే మొత్తం |
 |
ట్రాక్టర్ యూనిట్ వ్యయం వరకు. ట్రాక్టర్‌తో పాటు, ట్రాలితో సహా కనీసం 3 పనిముట్లు యూనిట్ వ్యయంగా పరిగణిస్తారు.
|
|
|
మార్జిన్ |
 |
యూనిట్ వ్యయంలో 15% |
|
|
తిరిగి చెల్లించే విధానం |
 |
సాగు సీజన్ ఆధారిత 9 వార్షిక లేదా 18 అర్ధవార్షిక వాయిదాలలో |
|
|
పరస్పర సెక్యూరిటీ |
 |
- రూ.3,50,000/- వరకు collateral security లేదు.
- రూ.3,50,000/- పైన:రాష్ట్ర చట్టాలు కింద భూమి/ఛార్జ్ creation యొక్క తనఖా రూపంలో
|
|
|
|