Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి కిసాన్ వికాస్ కార్డులు

ఎబి కిసాన్ వికాస్ కార్డ్ (పంట ఉత్పత్తి రుణాలు - స్మార్ట్ కార్డ్ వే)

ఆంధ్రా బ్యాంక్ రైతులకు సాంకేతికను తీసుకురావడంలో ఒక అడుగు ముందుకు వేసింది. పట్టాభి అగ్రి కార్డ్ (PAC),పంట రుణాలకు ఒక నగదు రుణ సౌకర్యం, ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ కిసాన్ వికాస్ కార్డ్ ని ATMలో వినియోగించవచ్చును.

అర్హత
  • ఇప్పటికే ఉన్న పిఎ సి కార్డ్ హోల్డర్స్.
  • ప్రస్తుతం అమలులో ఉన్న PACకి వర్తించే నిబంధనలనుఈ కార్డులకు వర్తిస్తాయి
పర్పస్
ABKVC స్వల్పకాలిక పంట ఉత్పత్తి రుణాల కోసం జారీ చేసింది
ఉపయోగాలు
ఏ ఆంధ్రా బ్యాంక్ ఎటిఎం ద్వారా అయినా నగదు ఉపసంహరణ.
కార్డ్ లిమిట్

స్వాధీనంలో వున్న పంట భూముల, పంట సరళి మరియు అమలులో వున్న ఆర్ధిక ప్రమాణాల ఆధారంగా.

చెల్లుబాటు కాలం

మూడు సంవత్సరాలు పునరుద్ధరణ సౌకర్యంతో

సేవా రుసుములు

లేవు. కార్డ్ ఉచితంగా జారీ చేయబడుతుంది.

బీమా కవరేజి

నామమాత్రపు ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకం(PAIS) క్రింద కవర్ చెయ్యబడింది.

వడ్డీ రేటు

ఎప్పటికప్పుడు అమలులో ఉన్న రేట్ల ప్రకారం

మరిన్ని వివరాల కోసం, మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిని సంప్రదించగలరు.
chiclogo