Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


వ్యవసాయ ప్రయోజనం కోసం భూమి కొనుగోలు కోసం ఎబి ఫైనాన్స్ (భూమి కొనుగోలు పథకం)
లక్ష్యాలు
  • చిన్న, సన్నకారు రైతులకి ఆర్దికముగా చేయూతనివ్వడానికి.
  • ఫాలో భూములు మరియు బంజరు భూములు తీసుకుని సాగులోకి తీసుకురావడానికి.
  • వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత ఏర్పాటు చెయ్యడానికి.
  • పంట భాగస్వాములు(share croppers) / కౌలు రైతులకు భూమి కొనుగోలుకు కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చి వారి ఆదాయం పెంచడానికి
పర్పస్

  • చిన్న/సన్న కారు రైతులతో పాటు పంట భాగస్వాములు(share క్రోప్పెర్స్)/ కౌలుదారు రైతులు వ్యవసాయ భూమిని అలాగే ఫాలో భూమి, బంజరు భూములను కొనుగోలు & అభివృద్ధి. చేసి మరియు ఉత్పత్తి / ఉత్పాదకత పెంచడానికి టర్మ్ లోను సౌకర్యం.
  • ప్రస్తుతం కార్యకలాపాలు విస్తరించడానికి మరియు వ్యవసాయం క్రింద అనుబంధ కార్యకలాపాలు చేపట్టడానికి.
అర్హత
చిన్న/సన్న కారు రైతులతో పాటు పంట భాగస్వాములు(share క్రోప్పెర్స్)/ కౌలుదారు రైతులు అంటే, కొనదలచిన భూమితో కలిపి గరిస్టంగా సాగుకాని భూమి 5 ఎకరాలు లేదా సాగు భూమి 2.5 ఎకరాల కలిగిన రైతులు.
ఫైనాన్స్ చేసే మొత్తం

గరిస్టంగా పది లక్షల రూపాయలు

మార్జిన్

ప్రాజెక్ట్ వ్యయంలో 20%

తిరిగి చెల్లింపు

గరిస్టంగా 2 సంవత్సరాల విరామ సమయంతో కలిపి అర్ధవార్షిక / వార్షిక వాయిదాలలో 7-15 సంవత్సరాలలో తిరిగి చెల్లించబడుతుంది.

సెక్యూరిటీ
  • ప్రస్తుతం ఉన్న భూములతో పాటు రుణగ్రహీత కొనదలిచిన భూముల తనఖా.
  • రూ.50,000/- పైన రుణాలకు తగిన collatereal security / మూడవ పార్టీ హామీ పొందాలి.
దరఖాస్తుదారు ఇవ్వాల్సిన పత్రాలు .
  • సొంతంగా ఉన్న భూమి మరియు కొనుగోలు చెయ్యదలిచిన భూమి యొక్క పత్రాల కాపీలు & సంబందిత రెవెన్యూ అధికారులు ధృవీకరించిన భూ రికార్డుల కాపీలు.
  • కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ / కమోడిటీ బోర్డ్ / ఆర్థిక సంస్థలు నుండి ఎటువంటి బకాయిలు లేవని సర్టిఫికేట్.
  • ప్రస్తుతం ఉన్న భూమి మరియు కొనదలచిన భూముల మీద హక్కులు పొందడానికి అవసరం అయిన టైటిల్ డాక్యుమెంట్లు మరియు ఇతర సంబందిత పత్రాలు.
  • అమ్మకపు ఒప్పందం ఉన్నచో దాని ప్రతి లేదా విక్రేతదారుని ఆఫర్ లెటర్

వడ్డీ రేటు:

chiclogo