Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

బ్యానర్
 

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు

బ్యానర్ స్థాపన:
బ్యానర్


ఆంధ్రా బ్యాంక్ దాని ప్రారంభం నుండి అనేక వినూత్న గ్రామీణాభివృద్ధి చర్యలు ప్రవేశపెడుతూ మార్గదర్శకంగా ఉంది. ఆంధ్రా బ్యాంక్ గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ (ABRDT) 1989 సంవత్సరంలో భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి శతజయంతి సందర్భంగా దానికి నివాళిగా స్థాపించబడింది. ఈ ట్రస్ట్ ప్రాథమిక బ్యాంకింగ్ని దాటి గ్రామీణ సేవలను విస్తరించడానికి స్థాపించబడింది. గ్రామీణ ప్రజలకి సాంకేతిక సహాయం మరియు జీవనోపాధి మెరుగుదలకు బ్యాంకు అందించిన ఆర్థిక సాయాన్ని ప్రశంసించడానికి ఒక హేతుబద్దతో ఈ ట్రస్ట్ స్థాపించబడింది.

 • గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు తగ్గించడానికి అవసరమయ్యే వివిధ రకాల చర్యలు చేపడుతుంది.
 • నలుమూలల విస్తరించిన బ్యాంక్ శాఖల ద్వారా రూపొందించిన వివిధ గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలు వెలికి తీయడానికి.

బ్యానర్ లక్ష్యాలు:
బ్యానర్


ట్రస్ట్ యోచిస్తున్న లక్ష్యాలను కింది విధంగా ఉన్నాయి

 • గ్రామీణ జనాభాకి క్రెడిట్ తో కూడిన సేవలను విస్తరించడానికి.
 • రైతాంగానికి వ్యవసాయం మెరుగుదలకి సూచనలు మరియు సహాయం.
 • గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం.
 • గ్రామీణ నిరుద్యోగ యువతలో వ్యవస్థాపక సామర్ధ్యాలు అభివృద్ధి.
 • గ్రామీణ ప్రాంతాల్లో మానవ ఆరోగ్యం మరియు పశువులు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి.
 • గ్రామీణ ప్రాంతాల్లో రైతుల క్లబ్లు, యూత్ క్లబ్లు మరియు పిల్లలు క్లబ్లు నిర్వహించడానికి.
 • పాఠశాలలకు బోధన సహాయాల అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడానికి మరియు వయోజన విద్యా కార్యక్రమాలను సహకరించేందుకు.
 • సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపనకు సహాయం.
 • దాని కార్యాచరణ ప్రాంతంలో స్థిరమైన గ్రామీణ అభివృద్ధి సాధించడానికి.

బ్యానర్ అమలుపరచిన వ్యూహం:
బ్యానర్


ABRDT క్రింది తెలిపిన కార్యకలాపాల ద్వారా రైతులకు, స్వయం సహాయక మహిళలు, నిరుద్యోగ యువత, చేతివృత్తులు మొదలైనవారి పై దృష్టి తో సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించడానికి బహుళ చీలికల విధానం అమలు పరిచింది.

 1. బ్యాంకు క్రెడిట్ ఉపయోగించుకోవడం రైతులకు తక్కువ ఖర్చుతో మరియు ప్రాంతం ఆధారిత వ్యవసాయ పద్ధతులు ప్రజల్లోకి తెసుకెళ్లడ ద్వారా తమ వ్యవసాయం నుండి ఉత్తమ ఫలితాలను పొందడానికి అనువుగా.
 2. నిరుద్యోగ యువత గుర్తించి వారికి సాంకేతిక నైపుణ్యాలను పొందేందుకు మరియు వ్యవస్థాపక సామర్ధ్యాలు అభివృద్ధికి అవసరమైన శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని స్వయం ఉపాధి చేపట్టేలా ప్రేరేపించడం.
 3. వారికి వ్యాపార కౌన్సెల్లింగ్ మరియు మార్కెట్ మార్గదర్శకత్వం అందించడం.
 4. శిక్షనంతరం క్రెడిట్ లింకింగ్ కోసం బ్యాంకులుతో సమన్వయం చేసి స్థిరపడడానికి చేయూతనివ్వడం.
 5. స్వయం సహాయక మహిళల నైపుణ్యాలుమెరుగుపరిచి మరియు వారిని సంపద సృష్టించే కార్యకలాపాల వైపు మళ్ళించడం ద్వారా సూక్ష్మ రుణాన్ని జీవనోపాధి గా మార్చటం.

ఆంధ్రా బ్యాంక్ గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ దేశంలోని వివిధ కేంద్రాల్లో కింది తెలిపిన 11(11) గ్రామీణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసింది:

సంస్థలు స్థాపించబ మరియు ABRDT ద్వారా ప్రత్యేకంగా నిర్వహించబడతాయి:

ఇన్స్టిట్యూట్ పేరు

ప్రదేశం

జిల్లా & రాష్ట్రం

స్థాపించిన సంవత్సరం

1) ఆంధ్ర బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

రాజమండ్రి,

తూర్పు గోదావరి
ఆంధ్ర ప్రదేశ్

14.11.1989

2) డాక్టర్ పట్టాభి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

మచిలీపట్నం,

కృష్ణ
ఆంధ్ర ప్రదేశ్

09.12.2001

3) ఆంధ్ర బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

ఆముదాలవలస,

శ్రీకాకుళం
ఆంధ్ర ప్రదేశ్

27.11.2002

4) ఆంధ్ర బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

గుంటూరు,

గుంటూరు
ఆంధ్ర ప్రదేశ్

31.07.2005

5)ఆంధ్ర బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

ఏలూరు,

పశ్చిమ గోదావరి
ఆంధ్ర ప్రదేశ్

08.10.2005

6) ఆంధ్ర బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

బెర్హంపూర్,

గంజాం
ఒరిస్సా

08.03.2006

7)ఆంధ్ర బ్యాంకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

తిరుపతి,

చిత్తూరు
ఆంధ్ర ప్రదేశ్

13.05.2008

8) ఆంధ్రా బ్యాంక్ RSETI పర్లాకిమిడి గజపతి జిల్లా, ఒరిస్సా 22.01.2011

జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్(SBT) వంటి ఇతర స్వచ్ఛంద సంస్థలతో సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన సంస్థలు

ఇన్స్టిట్యూట్ పేరు ప్రదేశం స్థాపించబడిన తేదీ సమర్పిస్తున్న సంస్థ

నాగవల్లి ఇన్స్టిట్యూట్
ఆఫ్ రూరల్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్
(NIRED)

రాజం
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

28-02-2003

ABRDT
GMRVF

Bellikoth ఇన్స్టిట్యూట్
ఆఫ్ రూరల్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్
(BIRED)

Anandasram, కాసర్గోడ్ జిల్లా,కేరళ

18-05-2003

ABRDT
GMRVF

స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్
ఆఫ్ రూరల్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్
(Sired)

వెంకటాచలం నెల్లూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్

22-09-2003

ABRDT
GMRVF &
SBT


బ్యానర్ అవస్థాపన:
బ్యానర్


అన్ని గ్రామీణాభివృద్ది సంస్థలు గుణాత్మక శిక్షణ మరియు ఇతర సేవలు అందించడానికి తగిన మౌలిక సదుపాయాలు కలిగి వున్నాయి. శిక్షణలో వివిధ నైపుణ్యాలను సమర్థవంతంగా నేర్పించడానికి క్రింది తెలిపిన యంత్రాలు మరియు పరికరాలు కలవు.

 1. కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ యంత్రాలు, లీఫ్ ప్లేట్ తయారు చేసే యంత్రాలు, కొబ్బరి పీచు ఉత్పత్తులు మేకింగ్ యూనిట్ , కాండిల్ మేకింగ్ యంత్రం పాపడ్ మేకింగ్ మొదలైన వాటి శిక్షణ సామగ్రి.
 2. లాప్టాప్ ఎల్సిడి ప్రొజెక్టర్, వీసీడీ ప్లేయర్, స్లయిడ్ ప్రొజెక్టర్, ఓవర్హెడ్ ప్రొజెక్టర్, టెలివిజన్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మొదలైన ఆడియో విజువల్ ఎయిడ్స్.
 3. అగ్రి మ్యూజియం: వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు నూతన విధానాలకు సంబందించి విద్యా పటాలు మరియు నమూనాలు.
 4. హస్తకళలు మ్యూజియం ఇది శిక్షణార్థులు చేసిన వివిధ ఉత్పత్తులు ప్రదర్శిస్తుంది.
 5. సేంద్రీయ వ్యవసాయం లో ఒక భాగమైన Vermiculture ప్రాజెక్ట్ మృత్తికా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇది స్థిరమైన మరియు ప్రకృతి అనుకూలమైన వ్యవసాయం చేయుటలో రైతులను చైతన్యపరచడానికి ఉద్దేశించబడింది.
 6. మైక్రో ఇరిగేషన్ సామగ్రి:బిందు సేద్యం మరియు తుంపర సేద్యం వంటి నీటిని పొదుపు చేసే నీటిపారుదల పద్ధతులు వాడకానికి రైతులును చైతన్యపరచటానికి మరియు ప్రోత్సహించటానికి.
 7. సౌర విద్యుత్: సౌర కాంతి, సౌర కుక్కర్లు మొదలైనటువంటి కరెంట్ పొదుపు పద్ధతులు ప్రదర్శించేందుకు మరియు సంప్రదాయ ఇంధన పద్దతులను ఉపయోగించేలా ప్రోత్సహించడం.
 8. వాహనం: సంచారానికి మెర్గుపరచుటకు జీప్.

బ్యానర్ శిక్షణార్థులకు అందిస్తున్న సేవలు
బ్యానర్

 1. రాను పోను ప్రయాణ ఖర్చులకోసం.
 2. బోర్డింగ్ మరియు వసతిగృహ సౌకర్యాలు
 3. అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు / అతిథి అధ్యాపకుల సేవలు
 4. శిక్షణ / కోర్సు materail
 5. సంబంధిత పుస్తకాల చిన్న సేకరణ తో లైబ్రరీ సౌకర్యం.
 6. లైవ్ ప్రాజెక్ట్స్ /పరిశోధన కేంద్రాలకు అవగాహన పర్యటనలకు
 7. చిన్న పరిశ్రమలను స్థాపించటం కోసం కౌన్సిలింగ్ మరియు ఎస్కార్ట్ సేవలు

ఈ సౌకర్యాలన్నీ శిక్షణార్థులకు ఉచితముగా ఇవ్వబడును.


బ్యానర్ కార్యక్రమాల అమలు:
బ్యానర్


అన్ని గ్రామీణ సంస్థలు ఈ క్రింది కార్యకలాపాలు చేపట్టును:

ఎ) శిక్షణ కార్యకలాపాలు
బి) ఎస్కార్ట్ సేవలు
సి) సెటిల్మెంట్ సాయం


1
2
బ్యానర్
chiclogo