Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎబి బ్యాంక్ అష్ష్యుారెన్స్ నాన్ లైఫ్

మా వినియోగదారులకు వివిధ ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలు అందించడానికి, ఆంధ్రా బ్యాంక్ M / s యునైటెడ్ ఇండి ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ తో కార్పొరేట్ ఏజెంట్ గా ఉండుటకు ఒప్పందం కుదుర్చుకున్నది.

ఈ ఏర్పాటు క్రింద, M / s యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ యొక్క వివిధ నాన్-లైఫ్ & జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎంపిక చేయబడిన బ్యాంక్ శాఖలలో వినియోగదారులకు అందుబాటులో ఉంచినది. ఆంధ్రా బ్యాంక్ ద్వార విక్రయించబడే M / s యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ యొక్క ప్రముఖ ఉత్పత్తులలో కొన్ని: -

స్టాండర్డ్ ఫైర్ & స్పెషల్ పెరిల్స్ పాలసి


ఇళ్ళు / ఫ్లాట్స్ కొరకు భీమా ఇందులో ఫైర్, లైటింగ్, పేలుడు, సైక్లోన్, భూకంపం వంటి వివిధ ప్రమాదాలు కవర్ చేయబడతాయి.

హౌస్ హోల్డర్స్ ఇన్షుారెన్స్ పాలసీ


ఇళ్ళు / ఫ్లాట్స్ లో దోపిడీలో భాగంగా టీవీ, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి తదితర గృహొపకరణాలు విఫలమయినప్పుడు వర్తిస్తుంది.

షాప్ కీపర్స్ పాలసీ


ప్రమాదకరం కాని సరుకుల వ్యాపారం నిర్వహించే దుకాణదారులకు అందిస్తుంది

యునికేర్ పాలసీ


ఇది ఒక సరళీకృత ప్యాకేజీ - బీమా అవసరాలను తీర్చేందుకు తీసుకునే సరళమైన భీమా పాలసీ

ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇన్ష్యుారెన్స్ పాలసీ


ఈ విధానం ప్రత్యేకంగా కంప్యూటర్లు, మెడికల్, బయోమెడికల్, మైక్రోప్రాసెసర్లు, ఆడియో / విజువల్ సామగ్రి మొదలైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కోసం రూపొందించబడింది

కాంట్రాక్టర్స్ ఆల్ రిస్క్ ఇన్ష్యుారెన్స్ పాలసీ


ఈ పాలసీ బిల్డింగ్, వంతెనలు, తదితర సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇన్ష్యుారింగ్ ఆఫ్ లోన్ అసెట్స్


రుణగ్రహీతలందరు వారి రుణాలను (ప్రైమరీ & కొల్లెటరల్ సెక్యుారిటీ) యునైటెడ్ ఇండియా ఇన్ష్యుారెన్స్ కంపెనీ ద్వారా ఇన్ష్యుారెన్స్ చేయవచ్చును.

భీమా విన్నపాలకు సంబంధించినది.
chiclogo