Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

 
క్లీన్ రుణములు
 
 పధకం స్వభావం
 
వ్యక్తులకి నగదు రుణములు.
 
 ప్రయోజనం
 
వ్యక్తిగత ప్రయోజనంకోసం రుణగ్రహీత యొక్క ఏ సక్రమమైన ఆర్ధిక రుణ సహాయం అందించడానికైనా.
 
ఆర్ధిక రుణ సహాయ మొత్తం
 
  • వేతనదారులైన వ్యక్తుల కొరకు

సరికొత్త ఆర్ధిక రుణ సహాయం: మొత్తం వేతనానికి 8 రెట్లు గరిష్టంగా రు.1,00,000 /- మేరకు (వేతనం ఆంధ్రా బ్యాంక్ ద్వారా పొందాలి.)

తిరిగి ఆర్ధిక రుణ సహాయం: మొత్తం వేతనానికి 10 రెట్లు గరిష్టంగా రు. 1,50,000/- మేరకు (నికర వేతనం(ఇంటికి తీసుకువెళ్ళే వేతనం – 40%)

  • నికర వేతనం (ఇంటికి తీసుకు వెళ్ళే వేతనం) : ప్రతిపాదించిన రుణమునకు నెలసరి వాయిదాతో సహా మినహాయింపులన్నీ పోగా మొత్తం వేతనంలో 40% కంటె తక్కువగా వుండకూడదు.
    వేతనదారులు కానివారికి : ప్రామాణికమైన సాలుసరి ఆదాయానికి 2 రెట్లు (సాలుసరి ఆదాయం గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్స్/ఎస్సెస్‌మెంట్ ఆర్డర్స్ లో చూపిన విధంగా).
    ఫించనుదారులకి: నెలసరి ఫించనుకు 8 రెట్లు. ఫించనుదారులకి పరిమితి రు.1,00,000/-. గరిష్ట వయసు 75 సంవత్సరాలు.
    ఎల్‌ఐసి ఏజెంట్స్‌కి :
  • అదాయం పన్ను ఎస్సెస్సీలకి: గత మూడు సంవత్సరాల రిన్యూవల్ కమీషన్‌కి రెండు రెట్లు, గరిష్టంగా రు. 2,00,000/- మేరకు.
  • ఆదాయం పన్ను ఎస్సెస్సీస్ కానివారికి: గత మూడు సంవత్సరాల ఆదాయపు నివేదిక ఆధారంగా, సగటు రిన్యూవల్ కమీషన్‌లో 50%, గరిష్టంగా రు. 2,00,000/- మేరకు.
  • గరిష్ట వయసు : 55 సంవత్సరాలు.
 
 Rate of interest 

 

Loan Period  For State and Central Government employees, Public sector under takings who are drawing salary through our Branches and Pensioners For others
 Upto 36 months  RLLR + 3.00%  RLLR + 3.50%
 Above 36 months to 60 months  RLLR + 3.25% RLLR + 4.50%
   
 మార్జిన్
 
క్లీన్ రుణములకి మార్జిన్ వుండదు.
 
 తిరిగి చెల్లింపు
 
60 నెలలు (ఇఎ‌్ంపఐ)
 
నికరమైన జీతం(టేక్ హో‌మ్ పే)
 
వేతనదారుల విషయంలో ప్రతిపాదించిన వాయిదా మొత్తాల తరువాత 40%.
 
 కో-ఆబ్లిగేషన్
 
బ్యాంక్‌కి సమ్మతమైన మంచి మూడవ పక్షం.
 
 హామీ(సెక్యూరిటీ)
 
ఏదీ లేదు.
 
 పునరుధ్ధరణ సదుపాయం
 
రుణము యొక్క నిర్ణీత కాల వ్యవధిలో 1/3 వంతు ముగిసిన తరువాత మరియు నెలసరి వాయిదా మొత్తాలు రుణము పొందే తేదీ వరకూ క్రమబధ్ధంగా చెల్లించి వున్న పక్షంలో పునరుధ్ధరణ సదుపాయం కలుగజెయ్యడం జరుగుతుంది.
 
chiclogo