Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


అడ్వాన్స్ అగెనెస్ట్ రెంట్ రిసీవబుల్స్

అడ్వాన్స్ అగెనెస్ట్ రెంట్ రిసీవబుల్స్


రియల్ ఎస్టేట్ / వాణిజ్య సముదాయాలు / టెక్నాలజీ పార్కులు సంబంధించిన కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా బ్యాంక్ కార్పొరేట్లతో సహా అన్ని రకాల వినియోగదారులకు రుణ సదుపాయం కలిపించడానికి ఒక కొత్త పథకాన్ని రూపొందించింది.

1 ఈ పథకం అన్ని రకాల వినియోగదారులు అనగా వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు కు వర్తిస్తుంది
2 ఈ పథకం కింద ప్రతి రుణగ్రహీతకు అర్హమైన సందర్భాలలో ఉన్నత పరిమితులతో రు.10 కోట్ల వరకు కేటాయించబడుతుంది.

3 కౌలుదారులు వ్యక్తులు కాకుండా వేరెవరైనా అనగా ఎం ఎన్ సీలు, పి ఎస్ యు లు మొదలైన వారు అయి ఉండవచ్చు

4 వ్యక్తిగత అవసరాలకు లేదా వ్యాపార అవసరాలను తీర్చేందుకు ఋణం పొందవచ్చు

5 ఈ పథకం కింద రుణం పొందే వినియోగదారులు విధిగా కౌలుదారుడు మరియు బ్యాంక్ తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది

ప్రాజెక్టు అంచనా:

ప్రాజెక్టు అంచనా శాఖ సాంకేతిక, ఆర్ధిక విభాగాలు సహా వివిధ రంగాల్లో డొమైన్ నాలెడ్జ్ మరియు అనుభవం కలిగిన నిపుణుల బృందం ఉంటుంది. ఆంధ్రా బ్యాంక్ ప్రాజెక్ట్ అంచనాలు కార్పొరేట్ వినియోగదారులకు ప్రాజెక్ట్ అమలుకు రుణ సదుపాయం కల్పించడమే కాక ఆస్తులు, వ్యాపార ప్రణాళికలు మొదలైన వాటి సముపార్జనలో నిర్ణయాలు తీసుకోడానికి కుడా ఉపయోగపడును.

డెట్ సిండికేషన్:

బ్యాంక్ కార్పొరేట్ వినియోగదారులకు వారి ప్రాజెక్టులు మరియు కార్యకలాపాల ఆర్థిక సాయం కొరకు (టర్మ్ లోన్ మరియు వర్కింగ్ క్యాపిటల్) లోన్ సిండికేషన్ సేవలు అందిస్తున్నది. ఆంధ్రా బ్యాంక్ ద్వారా అందించబడే రుణాలకు ఎక్కువ భాగంలో రుణాన్ని అందిస్తు లీడ్ బ్యాంక్ పాత్ర వహిస్తుంది.


chiclogo