Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


షేర్లు / డిపాజిట్ల వ్యతిరేకంగా రుణాలు

షేర్లు / డిపాజిట్ల వ్యతిరేకంగా రుణాలు

ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారుల వినియోగార్త్ఝం షేర్లు / డిబెంచర్లు / పీఎస్యూ బాండ్స్ / బ్యాంక్ డిపాజిట్ల వ్యతిరేకంగా 10% మార్జిన్ తో రుణ సౌకర్యం కల్పిస్తిన్నది. వడ్డీ రేటు మరుయు మార్జిన్ సమయానికనుగునంగా మర్చబడతాయి.

టర్మ్ ఫైనాన్స్


బ్యాంక్ ఖాతాదారులకు స్థిరాస్తుల కొనుగోలు / కార్యకలాపాల విస్తరణ / డెట్ స్వాపింగ్లయ్యే మూలధన వ్యయాలను టర్మ్ లోన్స్ ద్వారా అందిస్తున్నది.

బ్యాంకు టర్మ్ ఫైనాన్స్ కింద ఫండెడ్ మరియు నాన్ ఫండెడ్ లిమిట్స్ ని అందిస్తోంది

1 నిర్మాణ పనులకయ్యే ఖర్చు, ఆస్తుల కొనుగోళ్ళకు కావలసిన నిధులను ఫండ్ లిమిట్స్ ద్వార సమకూర్చబడును.
2 దిగుమతులు, యంత్రాల కొనుగోలు, డెఫర్డ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ కొరకు నాన్ ఫండ్ లిమిట్స్
3 కస్టమర్ యొక్క క్రెడిట్ రేటింగ్ ఆధారంగా గెస్టేషన్ పీరియడ్ తో కలిపి రీపేమెంట్ పీరియడ్ 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు నిర్ణయించబడుతుంది.


chiclogo