కార్పొరేట్ సంస్థలకు కొన్ని సందర్భాలలో వివిధ కారణాల వల్ల ఆర్థిక కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. అలాంటి అవసరాలను అధిగమించడానికి ఆంధ్రా బ్యాంక్ కార్పొరేట్ లోన్ పథకాన్ని రూపొందించింది.
కార్పొరేట్ లోన్ పొందటానికి ఆంధ్రాబ్యాంక్ యొక్క అన్ని కార్పొరేట్ వినియోగదారులు అర్హులు.
ప్రయోజనాలు
1 కార్పొరేట్ వినియోగదారులకు వర్కింగ్ క్యాపిటల్, దీర్ఘకాలిక ప్రాజెక్టు ఫైనాన్స్ ల మార్జిన్ అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడును.
2 కార్పొరేట్ వినియోగదారులకు ఆర్థిక నిబధ్ధత నమకూర్చును.
3 ఏ ఇతర ఆర్థిక అవసరాలకైనా నిధులు సమకూర్చును.
వడ్డీ రేటు మార్కెట్ పోటీని బట్టి నిర్ణయించబడుతుంది.
30
|