Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


నాన్ ఫన్డ్ బేస్డ్ అడ్వాన్సెస్

ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లిమిట్

ఆంధ్రా బ్యాంక్ వినియోగదారులకు వివిధ విదేశీ కరెన్సీ లావాదేవీల ఎక్చేన్జ్ రేట్ రిస్కుని తగ్గించడానికి ఫార్వర్డ్ కాంటాక్ట్ లిమిట్ సదుపాయం కలిపిస్తున్నది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పధ్ధతి ద్వారా భవిష్యత్తులో ఫారిన్ కరెంసీలో జరిగే కొనుగోలు లేదా అమ్మకానికి ముందుగానే ఎక్చేన్జ్ రేట్ నిర్ణయించబడుతుంది. ఫారిన్ కరెన్సీ లావాదేవీలకు మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా భవిష్యత్తులో తలెత్తే రిస్కుని తగ్గించడానికి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పధ్ధతి చాలా ఉపయోగకరము. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పధ్ధతి ద్వారా,ఎగుమతిదారులకు దేశీయ కరెన్సీలో వారి ఎగుమతులపై గ్రహించబడే మొత్తం ముందే నిర్ణయించబడుతుంది. అదేవిధంగా, దిగుమతిదారులకు కూడా దేశీయ కరెన్సీలో దిగుమతుల యొక్క వ్యయం నిర్ణయించబడుతుంది. అదేవిధంగా, విదేశీ కరెన్సీ రుణాల యొక్క రుణగ్రస్తులు / రుణదాతలకు కూడా ఎక్చేన్జ్ రిస్క్ తగ్గించడానికి సహాయపడుతుంది.


chiclogo