Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


మూలధన సౌకర్యం

బిల్ ఫైనాన్స్

ఆంధ్రా బ్యాంక్ తన కార్పొరేట్ / నాన్ కార్పొరేట్ ఖాతాదారుల యొక్క నగదు లావాదేవీలలో అసమతుల్యతను తగ్గించడానికి మరియు తమ వ్యాపారం సజావుగా సాగడానికి బిల్ ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పించింది. ఫండ్ ఆధారిత బిల్లు ఫైనాన్స్ సౌకర్యంతో పాటు, డాక్యుమెంటరీ బిల్లులు/చెక్కులు సేకరణ కోసం ఏజెన్సీ సర్వీసెస్ కూడా అందిచడం జరిగింది.

మా ఫండ్ ఆధారిత బిల్లు ఫైనాన్స్ సౌకర్యంలో , మేము కింది చెప్పబడిన బిల్లులకు పోస్ట్ సేల్ క్రెడిట్స్ సౌకర్యాన్ని కల్పించాము.

  • కొనుగోలు చేసిన L/C బిల్లులు లేదా Confirmed order.
  • Discount ఇవ్వబడిన L/C usance బిల్లులు లేదా confirmed order.
  • Negotiation చేసిన L/C డాక్యుమెంట్లు.
  • చెక్కులు కొనుగోలు.

chiclogo