Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి



విద్య ఋణాలు

I. భారతదేశం మరియు విదేశాలలో ఉన్నత విద్యల కొరకు విద్యా ఋణాలు.

విద్యార్ధుల అర్హత

  • విద్యార్థి భారత జాతీయుడై ఉండాలి.

  • NRI - విద్యార్ధి భారత పాస్పోర్ట్ కలిగి ఉంటే . (ఇలాంటి అన్నీ ప్రతిపాదనలకు భారతదేశంలో తగిన తత్సంబంధమైన సెక్యూరిటీని కలిగి ఉండాలి)

  • HSC (10 ప్లస్ 2 లేదా సమానమైన) / ఉన్నత విద్యార్హతను పూర్తయిన తర్వాత భారతదేశం లో లేదా విదేశాలలో గుర్తింపు పొందిన సంస్థలలో ఉన్నత విద్య కోర్సులో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ / మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉండాలి.

  • ప్రవేశ ఉమ్మడి ప్రవేశ పరీక్ష లేని యెడల మరియు క్వాలిఫైయింగ్ పరీక్షలో పొందిన మార్కులు ద్వారా మాత్రమే ఎంపిక చేసుకునే ప్రమాణాలు గల సందర్భంలో మాత్రం, కనీస మార్కులు క్వాలిఫైయింగ్ విద్యా పరీక్షలో సగటు 65% ఉండాలి.

  • ప్రతిభ గల విద్యార్థులు, ఎవరైతే ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులు అయ్యి తన విద్యా / వృత్తి ప్రయోజనాలకు సంబంధించిన ఏ ఇతర కారణాల వల్ల మేనేజ్మెంట్ కోటాను ఎంచుకుంటారో వారికి విద్యా ఋణాలు అనుమతించబడతాయి.


ఇన్స్టిట్యూట్ అర్హత
  • ఋణ అర్హత అనేది కోర్సు యొక్క ఉపాధి ఆధారంగా మరియు ఆ సంస్థ యొక్క ప్రతిష్ట ఆధారంగా నిర్ణయించబడుతుంది.

  • అన్ని కోర్సులకు గుర్తింపు పొందిన విద్యా సంస్థలుగా జాబితా ఈ వెబ్సైట్ లో ఉంచబడుతుంది. ఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు విద్య ఋణాలు ఇవ్వబడును.

విద్య ఋణాల కోసం చెక్లిస్ట్
తరువాత

chiclogo